సూపర్ హిట్ “రాక్షసుడు ” మూవీ తరువాత హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ ” మూవీ లో నటిస్తున్నారు. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి పండగకు
“అల్లుడు అదుర్స్ ” మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో సాయి శ్రీనివాస్ ఇటీవల డిఫరెంట్ గెటప్స్ లో ఫొటో షూట్స్ లో పాల్గొని , ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోస్ ను సాయి శ్రీనివాస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ట్రెండీ అవుట్ ఫిట్స్ , గాగుల్స్ , పొడవాటి జుట్టు , కోర మీసం , గుబురు గడ్డంతో స్టైలిష్ గా డిఫరెంట్ లుక్ లో ఉన్న సాయి శ్రీనివాస్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: