
ట్యాగ్ · 9 కథనాలు


"బంగార్రాజు" మూవీ ప్రమోషన్స్ షురూ

అఫీషియల్.. సంక్రాంతి బరిలోకి 'బంగార్రాజు'

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!

త్వరలో రానున్న 'బంగార్రాజు'.. షూట్ లాస్ట్ డే

రివ్యూ.. 'బంగార్రాజు' కి కలిసొచ్చిన పండుగ
ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దానికితోడు పోటీలో పెద్ద సినిమాలేవి లేకపోవడం ‘బంగార్రాజు’కు కలిసొచ్చింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు.

"బంగార్రాజు" మూవీ ప్రమోషన్స్ షురూ
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటించారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను…

అఫీషియల్.. సంక్రాంతి బరిలోకి 'బంగార్రాజు'
ఈ ఏడాది సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది అని.. ఏ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఒక సినిమా తరువాత మరొకటి వరుసగా వాయిదా పడుతూ.. ఇప్పుడు ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కు లేకుండా పోయాయి. ఇక నిన్నటి వరకూ రిలీజ్ అవుతుందిలే అనుకున్న రాధేశ్యామ్ కూడా నేడు రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా నిరాశే ఎదురైంది. ఇక పెద్ద సినిమాలు పోటీకి లేకపోవడంతో ఏ ఏడాది లేనంతగా ఈ ఏడాది చిన్న సినిమాలకు ఛాన్స్ దొరికింది. దీంతో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!
టాలీవుడ్ లో మన హీరోలను అభిమానులు ఎలా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. హీరోలను ఆ రేంజ్ లో అభిమానించడం మన దగ్గరే కాస్త ఎక్కువ ఉంటుంది. ఇక హీరోలు కూడా తమ అభిమానులను అలానే చూస్తుంటారు. ఫ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకే తమ ప్రతి సక్సెస్ లో అభిమానుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక సంఘటనలో నాగచైతన్య సింప్లిసిటీకి ఒక ఫ్యాన్ ఫిదా అయి తన ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది.

త్వరలో రానున్న 'బంగార్రాజు'.. షూట్ లాస్ట్ డే
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున -నాగచైతన్య ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బంగార్రాజు అసలు ఈసినిమా సీక్వెల్ ఎప్పుడో అనుకున్నారు కానీ అది సెట్స్ పైకి వెళ్లేసరికే చాలా ఆలస్యమైంది. మధ్యలో కరోనా కూడా రావడంతో ఇంకా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈసినిమాను ప్రారంభించారు. అలా ప్రారంభించారో లేదో ఎక్కడా గ్యాప్ లేకుండా చాలా తొందరగానే కంప్లీట్ చేసేశారు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం నాగచైతన్య-కృతిశెట్టి కు సంబంధించి ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుండగా నేటితో షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలిపింది. ఇక ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా…

రెండు స్పెషల్ సాంగ్స్ తో "బంగార్రాజు"
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న“బంగార్రాజు ” మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్…

'బంగార్రాజు'కోసం జాతి రత్నాలు భామ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా బంగార్రాజు. అయితే ఈసినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసారి ఈ సీక్వెల్ లో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా తండ్రి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తికరమైన విషయం. దీంతో బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టి పూర్తి చేసే పనిలో పడింది. అయితే మరోపక్క ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు ఇంకా పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. ఇది వరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు…

"బంగార్రాజు"మూవీ లో ఫరియా స్పెషల్ సాంగ్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

"బంగార్రాజు "లో మోనాల్ స్పెషల్ సాంగ్ ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “సోగ్గాడే చిన్నినాయనా “ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా శ్రియ నటించనున్నట్టు , నాగచైతన్యకు జోడీగా…