“బంగార్రాజు “లో మోనాల్ స్పెషల్ సాంగ్ ?

Monal Gajjar To Feature In A Special Song In Bangarraju Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ramya Krishnan,Lavanya Tripathi,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Updates,Nagarjuna Upcoming Movies,Nagarjuna Upcoming Movie,Nagarjuna Latest News,Nagarjuna Latest Film Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Update,Nagarjuna Movie,Nagarjuna Next Movie,Nagarjuna Upcoming Projects,Nagarjuna Next Projects,Nagarjuna New Movie Bangarraju,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Movie Shooting Update,Bangarraju Update,Bangarraju Movie Updates,Bangarraju Movie Latest Updates,Bangarraju Movie News,Bangarraju Movie Latest News,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Latest Telugu Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Nagarjuna Bangarraju Special Song,Nagarjuna Bangarraju Movie Update,Bigg Boss Lady Monal Gajjar Bags Nagarjuna's Bangarraju,Bigg Boss Monal Gajjar,Nagarjuna's Bangarraju,Monal Gajjar,Monal,Monal Gajjar To Feature In A Special Song In Bangarraju,Monal Gajjar Special Song In Bangarraju,Bangarraju Songs,Bangarraju Movie Song,Monal Gajjar In Bangarraju,Monal Gajjar Special Song,Monal Gajjar Songs

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “సోగ్గాడే చిన్నినాయనా “ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా శ్రియ నటించనున్నట్టు , నాగచైతన్యకు జోడీగా బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి ఎంపిక అయినట్టు సమాచారం. ఆగస్ట్ 16 వ తేదీ నుండి “బంగార్రాజు ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “సుడిగాడు “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన మోనాల్ గజ్జర్ “బ్రదర్ ఆఫ్ బొమ్మాళి “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. తరువాత గుజరాతీ మూవీస్ లో మోనాల్ బిజీగా మారారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత టీవీ షోస్ ద్వారా మోనాల్ బిజీ అయ్యారు. “అల్లుడు అదుర్స్ “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించిన మోనాల్,
“బంగార్రాజు “మూవీలో ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =