కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Amala Akkineni

ట్యాగ్ · 10 కథనాలు

Tollywood Celebrities Respond On Minister Konda Surekha Sensational Comments
సినిమా వార్తలు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన తెలుగు సినీ పరిశ్రమ

టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య-సమంత విడాకులకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మహిళామంత్రి కామెంట్లను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది.

Srikanth Mవాట్సాప్
Oke Oka Jeevitham Telugu Movie Review,Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Review,Oke Oka Jeevitham Telugu Review,Oke Oka Jeevitham Movie Review In Telugu,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Je
రివ్యూ

ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ-ఎమోషనల్ జర్నీ

ఇక ఓవరాల్ గా చెప్పలంటే ఒకే ఒక జీవితం అనే టైటిల్ తోనే మనం అర్థంచేసుకోవచ్చు. మనకు ఉండే ఈ ఒక్క జీవితంలోనే మనకి సెకండ్ ఛాన్స్ రావడం అనేది అదృష్టం. అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం మన జీవితాన్ని ఎలా మార్చుకున్నాం అనేది ముఖ్యం. ఈసినిమా ఒక మంచి ఎమోషనల్ జర్నీ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
sharwanands oke oka jeevitham trailer out now, oke oka jeevitham trailer out now, Oke Oka Jeevitham Official Trailer, oke oka jeevitham trailer, sharwanands oke oka jeevitham, sharwanands upcoming movie Oke Oka Jeevitham, Oke Oka Jeevitham, Oke Oka J
ట్రైలర్ & టీజర్

ఒకే ఒక జీవితం ట్రైలర్ రిలీజ్

శర్వానంద్, రీతువర్మ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకసారి రూపొందించారు. తెలుగులో ఒకే ఒక జీవితం అనే టైటిల్ తో రిలీజ్ అవుతుండగా.. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో విడుదల కానుంది.ఈసినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్ప‌టికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాట‌లు సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను బట్టి ఈసినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా…

TFN Adminవాట్సాప్
Akkineni Nagarjuna Adopts 1800 Acres of Forest Land,Bigg Boss Telugu 5,Bigg Boss Telugu,Bigg Boss,King Nagarjuna Adopted 1080 Acres Of Forest,Telugu Filmnagar, Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood U
సినిమా వార్తలు

1,080 ఎకరాల ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్ని ఎన్నో మొక్కలను నాటారు. ఇక దీనిలో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాజిపల్లిలో 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకున్న సంగతి తెలిసిందే కదా. త‌న తండ్రి పేరిట ప్రభాస్ దానిని అభివృద్ధి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో అగ్రహీరో కూడా ముందుకొచ్చారు. ఆ అగ్రహీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున.

TFN Adminవాట్సాప్
Sharwanand’s Oke Oka Jeevitha Teaser Out Now,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,An
ట్రైలర్ & టీజర్

'ఒకే ఒక జీవితం' టీజర్ రిలీజ్

యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో శ్రీకారం సినిమాను రిలీజ్ చేయగా.. రీసెంట్ గానే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమాను చేస్తున్నాడు శర్వా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్…

TFN Adminవాట్సాప్
Oke Oka Jeevitham Teaser Release Date Locked,Vennela Kishore,Priyadarshi,Oke Oka Jeevitham Teaser Update,Oke Oka Movie Jeevitham Teaser,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Movie Updates,Oke Oka J
ట్రైలర్ & టీజర్

'ఒకే ఒక జీవితం'.. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో శర్వానంద్. ఇటీవలే మహాసముద్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Sharwanand Starrer Oke Oka Jeevitham To Hit The Screens In February 2022,Team Oke Oka Jeevitham Wishes Happy Diwali,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Movie Updates,Oke Oka Jeevitham Updates,Oke
సినిమా వార్తలు

'2022 ఫిబ్రవరి'లో శర్వానంద్ ఒకే ఒక జీవితం..!

ఇటీవలే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ప్రస్తుతం తన తరువాత సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం చెప్పలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Oke Oka Jeevitham Movie Motion Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Actor Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwanand Latest News,Sharwanand Movie Updates,Sharwanand New Movie Oke Oka Jeevit
ఫస్ట్ లుక్

'ఒకే ఒక జీవితం' మోషన్ పోస్టర్ రిలీజ్

నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక జీవితం అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్ర‌కి సంబంధించిన ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్రయూనిట్. ఈసినిమాలో శర్వా ఆది పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదిని కోరడం అలాగే మ్యూజిక్ పరికరాలను చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయించడం చూడొచ్చు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రైతులకు అమల సాయం..!

కరోనా వల్ల గత రెండు నెలలుగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉన్నాయి. ఇక సినీ ప్ర‌ముఖులు కూడా త‌మ వంతు సాయం అందించారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి సినీ తారలు కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. సామాన్య ప్రజల కూడా ఎంతో మంది ముందుకు వచ్చి పేదలకు సాయం చేసారు.

TFN Adminవాట్సాప్
Yesteryear Actress Amala Akkineni To Make Her Comeback In To Tollywood With Sharwanand Movie After 30 Years
సినిమా వార్తలు

30 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ..!

30 ఏళ్ళ తర్వాత మళ్లీ ఏంటబ్బా.. ఇప్పటికే లైఫ్ 2012లో రిలీజ్‌ అయిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో తెలుగులో మరలా రీఎంట్రీ ఇచ్చింది కదా అని డౌట్ వచ్చింది కదా. అయితే తెలుగులో కాదులెండి. తమిళ్ లో దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతుంది. శర్వానంద్‌ హీరోగా తెలుగు, తమిళంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్‌కు తల్లిగా అమల నటిస్తుంది. ఈ సినిమాలో అమలకు జోడీగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవీంద్రన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత అమల కోలివుడ్‌లోనూ బిజీ…

TFN Adminవాట్సాప్

షేర్