
ట్యాగ్ · 9 కథనాలు


కేరళ లో "అల.. వైకుంఠపురములో .." మూవీ ఈవెంట్ ?
'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ మారనుందా..?
షూటింగ్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?
`అల వైకుంఠపురములో` స్టోరీ లైన్ అదేనా?

అల.. వైకుంఠపురములో రెండు వారాల వసూళ్లు ఎంతంటే ?
ఈ చిత్రం 14రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 140.12కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ రికార్డు ను సృష్టించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు వారాల్లో 110.67 కోట్ల షేర్

కేరళ లో "అల.. వైకుంఠపురములో .." మూవీ ఈవెంట్ ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా "అల.. వైకుంఠపురములో .." మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. "అల.. వైకుంఠపురములో .." మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ " అంగు వైకుంఠపురత్తు " అదే రోజు రిలీజ్ కానుంది. సీనియర్ నటి టబు, సుశాంత్, నవదీప్, జయరామ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.
'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ మారనుందా..?
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ ఒక ఏతైతే తాజాగా సామజవరగమనా పాట ప్రోమో రిలీజ్ అవ్వగా.. అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. స్టయిలిష్ స్టార్ మరోసారి తన స్టైల్ తోనే కాకుండా కూల్ స్టెప్స్ తో ఎట్రాక్ట్ చేశాడు.

"అల .. వైకుంఠ పురములో .." మ్యూజిక్ ఫెస్టివల్ డేట్ ఫిక్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠ పురములో .." మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. టబు, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, సుశాంత్, నివేత పేతురాజ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన "అల .. వైకుంఠ పురములో .." మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న 'అల వైకుంఠపురములో'
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని... సినిమా రిలీజ్ వరకూ ఈ సినిమానుండి ఎగ్జైటింగ్ అప్ డేట్స్ ఇస్తుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా', 'ఓ మై డాడీ' పాటలు రిలీజ్ చేయగా త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
`అల వైకుంఠపురములో` స్టోరీ లైన్ అదేనా?
కుటుంబ బంధాలకు పెద్ద పీట వేసే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తొలి చిత్రం `నువ్వే నువ్వే` నుంచి గత చిత్రం `అరవింద సమేత` వరకు కథాంశం ఏదైనా, తన సినిమాల్లో కుటుంబ బంధాలు, విలువలకు చోటిచ్చారు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలోనే... అప్ కమింగ్ ఫిల్మ్ `అల వైకుంఠపురములో` లోనూ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడించారని టాక్.
అల .. వైకుంఠపురములో .. పై ఫ్రాన్స్ కన్సొలేట్ ట్వీట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీఅల .. వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. టబు, సుశాంత్ , నవదీప్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత రెస్పాన్స్ లభించింది.
అల ... వైకుంఠపురములో .. బ్రహ్మానందం స్పెషల్ సాంగ్ ?
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా అల ... వైకుంఠపురములో ..మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సూపర్ హిట్ వాల్మీకి మూవీ లో అతిథి పాత్రలో నటించిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అల ... వైకుంఠపురములో .. మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారని సమాచారం.