అల .. వైకుంఠపురములో .. పై ఫ్రాన్స్ కన్సొలేట్ ట్వీట్

France Consulate Tweets About Ala Vaikunthapurramloo Movie Team,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ala Vaikunthapurramloo Movie Team in France,France Consulate Tweet on Allu Arjun,Ala Vaikunthapurramloo Movie Updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీఅల .. వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. టబు, సుశాంత్ , నవదీప్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత రెస్పాన్స్ లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల .. వైకుంఠపురములో .. మూవీ సాంగ్ చిత్రీకరణ ఫ్రాన్స్ లో జరుగుతుంది. థమన్ S స్వరకల్పనలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన సిద్ శ్రీరామ్ ఆలపించిన సామజవరగమన సాంగ్ ఫ్రాన్స్ లోని అందమైన లొకేషన్ మౌంట్ సెయింట్ మైకేల్ లో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే లపై చిత్రీకరణ జరుగుతుంది. సాంగ్ చిత్రీకరణ టైమ్ లో వైట్ ట్రెండీ డ్రెస్ లో ఉన్న అల్లుఅర్జున్
పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కొత్త పోస్టర్ చూడండి. అల .. వైకుంఠపురములో .. మూవీ టీమ్ కు వీసాలు జారీ చేసినందుకు సంతోషిస్తున్నాం అంటూ అల్లు అర్జున్ పోస్టర్ తో పాటు కన్సొలేట్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్, బెంగుళూరు ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =