కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aishwarya Rajesh Latest News

ట్యాగ్ · 8 కథనాలు

I Am Not Interested To Play Small Roles Says Aishwarya Rajesh,Aishwarya Rajesh Is Not Interested In Small Roles,Aishwarya Rajesh About In Small Roles,Aishwarya Rajesh Republic,Aishwarya Rajesh Republic Movie,Republic Release Date,Republic,Republic Mo
సినిమా వార్తలు

చిన్న పాత్రలలో నటించడానికి ఆసక్తి లేదు - ఐశ్వర్య రాజేష్

“రాంబంటు “మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ , “నీదానా అవన్”(2010)మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య “కౌసల్య కృష్ణమూర్తి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “వరల్డ్ ఫేమస్ లవర్ “, “టక్ జగదీష్ “ , " “రిపబ్లిక్ " మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఐశ్వర్య ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Aishwarya Rajesh Says Samantha Akkineni Is Her Role Model,Aishwarya Rajesh About Samantha,Aishwarya Rajesh About Samantha Akkineni,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Aishwar
సినిమా వార్తలు

సమంత నా రోల్ మోడల్ - ఐశ్వర్య రాజేష్

"రాంబంటు "మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ , "నీదానా అవన్"మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య "కౌసల్య కృష్ణమూర్తి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "వరల్డ్ ఫేమస్ లవర్ ", "టక్ జగదీష్ "మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న ఐశ్వర్య కథానాయికగా రూపొందిన "రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1 వ తేది రిలీజ్ కానుంది. ఐశ్వర్య ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Aishwarya Rajesh Tells About Her Priority While Choosing Roles,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Republic,Sai Dharam Tej Republic Movie,Aishwarya Rajesh Republic,Ais
సినిమా వార్తలు

పాత్ర ప్రాధాన్యతనే చూస్తా - ఐశ్వర్య రాజేష్

జీ స్టూడియోస్ సమర్పణలో జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ప్రస్థానం”మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , "వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌", "టక్‌ జగదీష్‌" మూవీస్ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1 వ తేదీ న రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి."రిపబ్లిక్ " మూవీ విడుదల సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మీడియా తో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'డ్రైవర్ జమున' గా టాలెంటెడ్ హీరోయిన్

విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌస‌ల్యాకృష్ణ‌మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు కూడా దగ్గరైంది. ఈఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ తో అలరించిన ఐశ్వర్య ఆ సినిమాతో మరిన్ని ఛాన్స్ లు కొట్టేసింది. ప్రస్తుతం ఐశ్వ‌ర్య‌రాజేశ్ ప్ర‌స్తుతం నానితో క‌లిసి ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంలో న‌టిస్తోంది.

TFN Adminవాట్సాప్
Aishwarya Rajesh To Pair With Sharwanand In Ajay Bhupathi Mahasamudram
సినిమా వార్తలు

హీరో శర్వానంద్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ?

ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ "మహా సముద్రం "మూవీ రూపొందనుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ మూవీ లో హీరో శర్వానంద్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని, కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్ ప్రస్తుతం రైతు సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న "శ్రీకారం " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!

ఈ మధ్య కాలంలో బయోపిక్ ల హవా బాగానే నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో బిజీగా మారుతున్న ఐశ్వర్య రాజేష్

ఓల్డ్ హీరో రాజేష్ తనయ, ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి మేనకోడలు ఐశ్వర్య రాజేష్ 10 సంవత్సరాలుగా కోలీవుడ్ లో 30 పైగా మూవీస్ లో నటించారు. స్పోర్ట్స్ డ్రామా "కనా " తమిళ మూవీ తెలుగు రీమేక్ "కౌసల్య కృష్ణమూర్తి " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన "మిస్ మ్యాచ్ " మూవీ డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఐశ్వ‌ర్యా రాజేష్... డ‌బుల్ ధ‌మాకా

త‌మిళ‌నాట వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతోంది న‌టి ఐశ్వర్యా రాజేష్. కేవ‌లం క‌థానాయిక పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా... అభిన‌యానికి అవ‌కాశ‌మున్న స‌హాయ‌క పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అల‌రిస్తోంది ఈ తెలుగ‌మ్మాయి. కాగా... ఈ ఆగ‌స్టు 23 ఐశ్వ‌ర్య‌కి ఎంతో స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే... అదే రోజున ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన రెండు ఆస‌క్తిక‌ర‌మైన‌ చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒక‌టి తెలుగు చిత్రం కాగా... మ‌రొక‌టి త‌మిళ చిత్రం.

Team TFNవాట్సాప్

షేర్