కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aditi Rao Hydari New Movie News

ట్యాగ్ · 9 కథనాలు

సినిమా వార్తలు

మెస్మరైజింగ్ బ్యూటీ అదితి రావు హైదరి

భరత నాట్యం డ్యాన్సర్ అదితి రావు "ప్రజాపతి "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న "శృంగారం"మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢిల్లీ -6"మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. తమిళ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో అదితి ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సక్సెస్-ఫెయిల్యూర్ ను నేను పట్టించుకోను..!

బాలీవుడ్ భామ అదితి రావు హైదరి ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం లో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. సమ్మోహనం సినిమాతో టాలివుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మణిరత్నం సినిమాలో నటించట్లేదు.. !

సమ్మోహనం సినిమాతో టాలివుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్లోటింగ్ వాటర్ సౌండ్ తో అదితి డ్యాన్స్

సక్సెస్ ఫుల్ "సమ్మోహనం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి "అంతరిక్షం 9000 KMPH"మూవీ తో ప్రేక్షకులను అలరించారు. "ఏ సాలీ జిందగీ ", "పద్మావత్ " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అదితి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. "కాట్రు వెళియిడై " తమిళ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకున్నారు. తమిళ , హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అతిది నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెగటివ్ రోల్ లో అదితి రావు హైదరి ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ "V" మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ , థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. కరోనా మహమ్మారి కారణంగా "V" మూవీ విడుదల వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శర్వానంద్ కు జోడీ గా అదితి

"సమ్మోహనం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి తరువాత "అంతరిక్షం 9000 KMPH " మూవీ లో నటించారు. అదితి హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పలు తమిళ, హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అదితి ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Aditi Rao Hydari To Play Antagonist In Nani's V Movie
సినిమా వార్తలు

‘వి’లో అదితిరావ్ హైద‌రీ విల‌నిజం?

‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ చిత్రాలతో తెలుగునాట‌ క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర‌వేసింది అదితిరావ్ హైదరి. స్వ‌ల్ప విరామం అనంత‌రం `వి`లో న‌టించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. స‌హ‌జంగానే రొటీన్ హీరోయిన్ రోల్స్ కు కాస్తంత దూరంగా ఉండే అదితి.. `వి`లో కూడా ఓ విల‌క్ష‌ణ పాత్ర చేసింద‌ని టాక్.

Team TFNవాట్సాప్
Aditi Rao Hydari To Replace Samantha In Maha Samudram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Aditi Rao Hydari,Aditi Rao Hydari Latest News,Aditi Rao Hydari New Movie News,Aditi Rao Hydari Next Film Up
సినిమా వార్తలు

స‌మంత స్థానంలో అదితి రావ్ హైద‌రీ?

`ఆర్ ఎక్స్ 100`తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.. స్వ‌ల్ప విరామం తరువాత త‌న రెండో చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. `మ‌హాసముద్రం` పేరుతో రూపొంద‌నున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో ఒక క‌థానాయ‌కుడిగా శ‌ర్వానంద్ న‌టించ‌నుండ‌గా... మ‌రో క‌థానాయ‌కుడి కోసం అన్వేష‌ణ సాగుతోంది.

Team TFNవాట్సాప్
Actress Aditi Rao Hydari Latest News, Aditi Rao Hydari Back To Mollywood After 14 Years, Aditi Rao Hydari New Movie News, Aditi Rao Hydari Next Film Updates, Aditi Rao Hydari Next Project Details, Aditi Rao Hydari Upcoming Film Updates, Heroine Aditi
సినిమా వార్తలు

మ‌రోసారి అదితి రావ్ హైద‌రీ సంద‌డి

`సమ్మోహ‌నం` చిత్రంతో గ‌త ఏడాది తెలుగు ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోన‌ప‌రిచింది అందాల తార అదితి రావ్ హైద‌రీ. ఆ త‌రువాత `అంత‌రిక్షం`లో త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్న `వి`లో న‌టిస్తోంది. నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అదితి యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Team TFNవాట్సాప్

షేర్