
ట్యాగ్ · 8 కథనాలు


సంయుక్త మీనన్ "ఆర్ ఆర్ ఆర్"

సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ ?

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్

"భీమ్లా నాయక్"లో రానా కు జోడీగా సంయుక్త మీనన్?

హ్యాట్రిక్ మూవీ దిశగా సంయుక్త
పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం సంయుక్త విరూపాక్ష (తెలుగు ), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.

టాలీవుడ్ కు వచ్చిన తరువాతే దశ తిరిగింది - సంయుక్త
పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. విరూపాక్ష (తెలుగు ), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.

నటన అంటే ప్రాణం , సినిమా అంటే పిచ్చి - సంయుక్త మీనన్
సూపర్ హిట్ “భీమ్లానాయక్ ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసార “, ధనుష్ “సార్” మూవీస్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్…

సంయుక్త మీనన్ "ఆర్ ఆర్ ఆర్"
మలయాళ , తమిళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సంయుక్త మీనన్ సూపర్ హిట్ "భీమ్లానాయక్ " మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంయుక్త ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "బింబిసార ", ధనుష్ "సార్" మూవీస్ లో నటిస్తున్నారు. సంయుక్త కథానాయికగా పలు మూవీస్ ఉన్నాయి.

సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ ?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ 5 బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ సూపర్ హిట్ "వినోదయ సితం " మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సాయి తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో సాయి తేజ్ కు జోడీగా సూపర్ హిట్ "భీమ్లా నాయక్"మూవీ ఫేమ్ సంయుక్త మీనన్ ఎంపిక అయ్యారని సమాచారం.

'భీమ్లానాయక్' విషయంలో హర్ట్ అవుతున్నా..సంయుక్త మీనన్ కౌంటర్..!
భీమ్లానాయక్ విషయంలో హర్ట్ అవుతున్నా అంటుంది ఆసినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్. ఇంతకీ ఏం విషయంలో సంయుక్త మీనన్ హర్ట్ అవుతుంది.. ఆ కథ ఏంటి అన్న సంగతి తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం అయితే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మూడు నాలుగు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరిదంటే ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే రెండు మూడుసార్లు సినిమాను చూసేస్తున్నారు.

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా సాయి తేజ్ ప్రమాదానికి గురికావడం తో పోస్ట్ పోన్ అయ్యింది. సాయితేజ్ కోలుకోవడం తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

"భీమ్లా నాయక్"లో రానా కు జోడీగా సంయుక్త మీనన్?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.