కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Satyadev Latest Film Updates

ట్యాగ్ · 8 కథనాలు

సినిమా వార్తలు

సత్య దేవ్ 'క్యూట్ ఫ్యామిలీ'

‌‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్‌... ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న ఫ్రెండ్ పాత్రలే చేసాడు. ఇక పూరీ జగన్నాథ్‌ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయినా హీరో కు మాత్రం ఫిక్స్ కాకుండా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ పేరు కూడా చేరిపోయింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ గురించి సత్యదేవ్ - బ్రిలియంట్ హ్యూమన్ బీయింగ్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘తిమ్మరుసు’ అఫీషియల్ గా లాంచ్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సూర్య కు గాత్ర దానం చేస్తున్న సత్వ దేవ్

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లేదని తెలిపారు

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ.!

ఒకప్పుడు హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలంటే కాస్త ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోలు విలన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించట్లేదు. అంతేకాదు నెగెటివ్ రోల్స్ చేస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సత్య దేవ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సత్య దేవ్ నటనపై పవన్ ప్రశంస

చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని తన నటనతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగిన టాలెంటెడ్ నటుడు సత్య దేవ్. సత్వ దేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. మలయాళ చిత్రం 'మహేషింటే ప్రతీకారమ్‌' చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
Actor Satyadev Shares His Perspective About OTT Platforms
ఓటీటీ

'OTT' ఫ్లాట్ ఫామ్స్ 'IPL' లాంటివి..!

కరోనా వల్ల సినిమా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇక పెద్ద సినిమాలు ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే కొన్ని కొన్ని చిన్న సినిమాలకు మాత్రం ఈ కరోనా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. నిజంగా థియేటర్స్ లో కనుక రిలీజ్ అయితే అంత టాక్ రీచ్ కాకపోయేవేమో. ఆ రకంగా కొన్నిసినిమాలకు మాత్రం లాక్ డౌన్ కలిసొచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ గురించి మాట్లాడుతూ వాటిని ఐపీల్ తో పోల్చాడు ఉమా మహేశ్వరుడు అదేనండీ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' కథానాయకుడు సత్యదేవ్.

TFN Adminవాట్సాప్
Actor Satyadev Reveals The Reasons Behind Accepting His Role In The Movie Uma Maheshwara Ugra Roopasya
సినిమా వార్తలు

ఆ రెండు కారణాల వల్లే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చేశాను..!

మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఏపాత్ర అయినా సరే దానికి పూర్తి న్యాయం చేసే నటుడు. అందుకే చిన్న చిన్న పాత్రల నుండి ఇప్పుడు హీరోగా చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో వచ్చాడు. మలయాళ చిత్రం 'మహేషింటే ప్రతీకారమ్‌' చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'ది తెలుగుఫిలింనగర్.కమ్' కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్.. అంచనాలు కూడా అదే…

TFN Adminవాట్సాప్

షేర్