కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Mahesh Babu

ట్యాగ్ · 87 కథనాలు · పేజీ 5

Mahesh Babu accepts Green India Challenge and nominates Jr NTR and others
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!

మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ పుట్టినరోజు అయిపోయింది. ఈ సందర్భంగా మహేష్ కోరిక మేరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ తఢాకా చూపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ' సర్కారు వారి పాట' సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి గిఫ్ట్ ఇవ్వగా.. ఫ్యాన్స్ కూడా మహేష్ కు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు పుట్టిన రోజు హ్యాష్ టాగ్ ను వైరల్ చేశారు. ఈ ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో పాటు.. వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్‌గా కాకుండా ఏకంగా వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది…

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్

తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచినా తన కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Rightly Deserves The Super Star Title
సినిమా వార్తలు

'సూపర్ స్టార్' బిరుదుకు అసలైన నిర్వచనం మహేష్

హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిందే. అలాంటిది సూపర్ స్టార్ అంటే ఇంకెన్ని క్వాలిటీస్ ఉండాలి. ఊరికే సూపర్ స్టార్ లు అయిపోరు కదా. ఇక ఈ సూపర్ స్టార్ బిరుదుకు అసలైన నిర్వచనం మహేష్ అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. నటన మాత్రమే కాదు స్టైల్, అందం అన్నిటికి మించి పర్సనల్ బిహేవియర్ ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. తన అందంతో మొదట ప్రిన్స్ మహేష్ అనిపించుకున్న మహేష్ ఆ తర్వాత తన విజయాలతో సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక బిరుదు రాకముందు కంటే వచ్చిన తర్వాతే అసలైన అగ్నిపరీక్ష మొదలవుతుంది. కానీ మహేష్ మాత్రం తన సినిమాలతో, పనులతో సూపర్ స్టార్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్లాస్మా డొనేషన్ పై మ‌హేష్ పిలుపు

కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మద్దతు పలుకుతూ వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన చేపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే స్పందించి ప్లాస్మా డొనేషన్ చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ప్లాస్మా డొనేషన్ పై పిలుపనిచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'వీడియో గేమ్' కొనడంలో 'మహేష్-సితార' బిజీ..!

సినిమాలు షూటింగ్స్, యాడ్స్ షూటింగ్స్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబుకు లాక్ డౌన్ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. ఇక ఈ ఖాళీ సమయంలో పిల్లలు గౌతమ్, సితారాలతో కలిసి ఆటలు, పాటలు, కుకింగ్, స్విమ్మింగ్ అంటూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో ఎన్నో స్వీట్ మోమోరీస్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు అభిమానులతో కూడా పంచుకుంటూనే వున్నారు. ఇక నమ్రత అయితే మహేష్, గౌతమ్, సితారలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉంది. లాక్ డౌన్ పెట్టిన దగ్గరనుండి ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది నమ్రత.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరోగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "రాజకుమారుడు "మూవీ 1999 సంవత్సరం జులై 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రీతి జింటా కథానాయిక. మణిశర్మ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జపనీస్ స్టైల్ లో 'మాన్ సూన్' కి వెల్ కమ్

సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ లాక్ డౌన్ లో దొరికిన ఖాళీ సమయాన్ని ఆటపాటలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహేష్, నమ్రత తమ సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. లాక్ డౌన్ లో స్వీట్ మెమోరీస్ అంటూ.. గతంలో తీసుకున్న కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నమ్రత ఇన్స్టా కనుక ఒకసారి చెక్ చేస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తను త్రో బ్యాక్ ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో సీతారాకు సంబంధించిన మరో త్రో బ్యాక్ పిక్ ఒకటి పోస్ట్ చేసింది. గతంలో వెకేషన్ లో వున్నప్పుడు సితార దిగిన ఫొటో ను పోస్ట్ చేసి మాన్ సూన్ కు జపనీస్ స్టయిల్ లో వెల్ కమ్ చెపుతుంది.. ఎక్కడున్నా ఫొటోను…

TFN Adminవాట్సాప్

షేర్