కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Madhavan

ట్యాగ్ · 8 కథనాలు

Madhavan Directorial Debut Rocketry Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,R Madhavan's Rocketry,Madhavan's Rocketry The Nambi Effect Release Date Announced,Ro
రిలీజ్ అప్‌డేట్

మాధవన్ 'రాకెట్రీ' రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రధాన పాత్రలో ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ’. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైంది. కానీ కరోనా పరిస్థితులు కారణంగా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ పై మాధవన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అందులోనూ నార్త్ లో ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దీంతో ఈసినిమా అందరూ చూడాల్సిన సినిమా కాబట్టి థియేటర్లు అంతటా తెరుచుకున్న తరువాత ఈసినిమాను రిలీజ్ చేస్తామని మాధవన్ రీసెంట్ గా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా…

TFN Adminవాట్సాప్
Madhavan Gives Clarity On Rocketry Movie Release,2021 Latest Telugu Movies,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movies,Latest Tollywood Updates,Madhavan,Actor Madhavan,Hero Madhavan,Madhavan Movies,Madhavan New Movie,Madhavan
సినిమా వార్తలు

'రాకెట్రీ' రిలీజ్ పై మాధవన్ క్లారిటీ

తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఇక ఇటీవలే తెలుగులో విలన్ పాత్రలు కూడా పోషించాడు. ఇక ఇదిలా ఉండగా మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ సినిమాను మాధవన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఎంతో ఇంట్రెస్ట్ తో ఈసినిమాను రూపొందించాడు మాధవన్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ట్రైలర్ కూడా ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ సినిమా రిలీజ్ మాత్రం ఇంతవరకూ అవ్వలేదు. ప్రస్తుతం 50 శాతం ఆక్యూపెన్నీతో కాస్త థియేటర్లు తెరుచుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు పెండింగ్ లో ఉన్న అన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్…

TFN Adminవాట్సాప్
Actor Madhavan Clarifies Rumours About His Role In RAPO19 Movie,Telugu Filmnagar,Madhavan,Actor Madhavan,Hero Madhavan,Madhavan Latest News,Madhavan Latest Updates,Madhavan News,Madhavan Movie Updates,Madhavan Movies,Madhavan New Movie,Madhavan Lates
సినిమా వార్తలు

'రామ్' సినిమాలో నటించట్లేదు

ప్రస్తుతం రామ్ తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో కనిపించనున్నాడు. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

TFN Adminవాట్సాప్
ఓటీటీ

అమెజాన్ లో మాధవన్ - శ్రద్ధ శ్రీనాథ్ ల 'మార'

'జెర్సీ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది శ్రద్ధ. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. ఇటీవలే తెలుగులో నటించిన 'కృష్ణ అండ్ హిజ్‌ లీల' మూవీ ఓటీటీలో రిలీజ్‌అయింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులోనే కాకుండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నిశ్శబ్దం' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో అనుష్క కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్‌ నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకులముందుకు రానున్న ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పుష్ప'లో చెయ్యట్లేదు- క్లారిటీ ఇచ్చిన మాధవన్

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించే ప్రయత్నంలో వున్నారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ మాత్రం అప్పుడే సగానికి పైగా ట్యూన్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాధవన్-అనుష్క ఒకరికొకరు తెలుసని నాకు తెలీదు

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ థ్రిల్లర్ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు అందరు. ఇక చాలా ఏళ్ళ తర్వాత మరోసారి అనుష్క-మాధవన్ కలిసి నటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హేమంత్ మధుకర్ ఈ సినిమాలో అనుష్క మరియు మాధవన్ లు తిరిగి జోడీ కట్టడంపై ఓ ఆసక్తిదాయక విశేషం వెల్లడించారు.

TFN Adminవాట్సాప్
ఓటీటీ

అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్దమైన 'నిశ్శబ్దం'

మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్ తర్వాత నిశ్శబ్దం సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు కాబట్టే ఓటీటీ కే మొగ్గు చూపారు చిత్ర యూనిట్…

TFN Adminవాట్సాప్

షేర్