
ట్యాగ్ · 8 కథనాలు


ATM వెబ్ సిరీస్ హీరో పరిచయ గ్లింప్స్ రిలీజ్
మినిమం కామన్ సెన్స్ ఉండాలి వాళ్లకు

దిల్ రాజు ఇంట వారసుడంట

"ఆర్ ఆర్ ఆర్" టీమ్ కు దిల్ రాజు స్పెషల్ పార్టీ

'ఆర్ఆర్ఆర్' వస్తే నేను తప్పుకోవాల్సిందే..!

సెప్టెంబర్1 నుండి షూటింగ్స్ పునఃప్రారంభం
ఈమధ్య ఇండస్ట్రీలో పలు సమస్యలవల్ల ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే కదా. టికెట్ రేట్ల దగ్గర నుండి పలు సమస్యలపై నిర్మాతల మండలి గతకొద్దిరోజులుగా చర్చలు జరుపుతూ వస్తుంది. టికెట్ రేట్లు, ఓటీటీల రిలీజ్ లు, థియేటర్లలో లభించే తినుబండారాల రేట్ల దగ్గరి నుంచి ప్రొడక్షన్ కాస్ట్.. సెలబ్రిటీల రెమ్యూనరేషన్ వరకూ అన్నింటిపైనా చర్చించిన ప్రొడ్యూసర్స్ వాటిపై ఓ నిర్ణయానికి వచ్చారు. థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాతే సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా థియేటర్, మల్టీప్లెక్స్లలో తినుబండారాల ధరల విషయంలో థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడామనీ , తినుబండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా…

8 వారాల తరువాతే ఓటీటీ లో సినిమాలు - దిల్ రాజు
గురువారం హైదరాబాద్లో జరిగిన తెలుగు నిర్మాతల సమావేశంలో షూటింగ్స్ ప్రారంభం , థియేటర్స్ సమస్యలు , ఓటీటీ స్ట్రీమింగ్ , నిర్మాణ వ్యయం, రేట్స్ వంటి విషయాలపై చర్చలు జరిగాయి. అగ్ర నిర్మాత ఈ సందర్భంగా మాట్లాడుతూ .. షూటింగ్స్ ఎప్పుడు పునఃప్రారంభించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, రాబోవు రెండుమూడు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనీ , ఇక నుంచి విడుదలయ్యే సినిమాలు ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్ణయం తీసుకున్నామనీ చెప్పారు.

ATM వెబ్ సిరీస్ హీరో పరిచయ గ్లింప్స్ రిలీజ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కుతున్న “ATM ” వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.దిల్ రాజు క్లాప్ కొట్టగా, హరీశ్ శంకర్ స్క్రిప్ట్ ను అందించారు. హైదరాబాద్ లోని స్లమ్స్ కు చెందిన నలుగురు యువకుల కథ నేపథ్యం తో తెరకెక్కుతున్న “ఏటీఎమ్” వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ అందించగా ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. సుబ్బరాజు - పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మినిమం కామన్ సెన్స్ ఉండాలి వాళ్లకు
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ మొత్తానికి లేట్ గా వచ్చినా సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా కార్తికేయ 2. ఈసినిమా ఎన్నో వాయిదాల అనంతరం ఈనెల 13వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో అలానే ఓవర్సీస్ లో ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిల్ రాజు ఇంట వారసుడంట
మెగా ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మిస్తూ ,డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత గా కొనసాగుతున్న దిల్ రాజు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ చిత్రంగా భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా "#RC15"మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

"ఆర్ ఆర్ ఆర్" నాటు నాటు సాంగ్ కు రాజమౌళి , అనిల్ రావిపూడి డ్యాన్స్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న విజువల్ వండర్“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది."ఆర్ఆర్ఆర్”మూవీ నైజాంలో దిల్ రాజు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నైజాంలో రూ.100 కోట్ల మార్క్ను దాటిన తొలి చిత్రంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో “ఆర్ఆర్ఆర్”మూవీ టీమ్కి దిల్ రాజు సక్సెస్ పార్టీ ఇచ్చారు.

"ఆర్ ఆర్ ఆర్" టీమ్ కు దిల్ రాజు స్పెషల్ పార్టీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.అన్ని వర్గాల ప్రేక్షకులనుఅలరిస్తున్న…

'ఆర్ఆర్ఆర్' వస్తే నేను తప్పుకోవాల్సిందే..!
కరోనా థర్డ్ వేవ్ వచ్చి పెద్ద సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. లేకపోతే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ తెలిసిందే కదా. కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూసేయడంతో పెద్ద సినిమాల రిలీజ్ లను వాయిదా వేశారు. ఇక తాజాాగా ఈసినిమాల రిలీజ్ లపై దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు.