కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aadhi Pinisetty Latest Movie

ట్యాగ్ · 8 కథనాలు

senior actress Simran joins aadhi pinisetty Sabdham movie
సినిమా వార్తలు

శబ్దం లో మరో సీరియర్ హీరోయిన్

టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు, తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. మరోపక్క పలు కీలకపాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది నుండి వస్తున్నసినిమా శబ్దం. అరివ‌జ్జ‌గ‌న్ ద‌ర్శ‌కత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Aadhi Pinisetty Sabdham Movie First Schedule Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sabdham,Sabdham Movie,Sabdham Telugu Movie,Sabdham Update,Sabdham Updates,Sabdha
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో శబ్దం షూటింగ్

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వైవిధ్య‌మైన క‌థ‌ల్ని మాత్రం ప‌రిచ‌యం చేయ‌డంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడు. అరివ‌జ్జ‌గ‌న్ ద‌ర్శ‌కత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో…

TFN Adminవాట్సాప్
Good Luck Sakhi Trailer Out Now,2022 Telugu Trailers,2022 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2022,Latest Telugu Trailers,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,Latest Telugu Movie Trailer,Good Luck Sak
ట్రైలర్ & టీజర్

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్

మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ తరువాత పలు లేడీ ఓయెంటెడ్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో గుడ్ లక్ సఖి సినిమా కూడా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఈసినిమా కూడా చాలా సార్లు రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

TFN Adminవాట్సాప్
Ram Pothineni to show his Six Pack Abs,The warriorr,Ram Pothieni to show his six pack Abs in The Warriorr,Ram The Warriorr,Ram The Warriorr Six Pack Look,Ram The Warriorr Play Ploice Officer Role,Ram The Warriorr Once again Six Pack Look, Ram Pothine
సినిమా వార్తలు

మరోసారి సిక్స్ ప్యాక్ లో రామ్ పోతినేని

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.జనవరి 5 నుంచి కొత్తషెడ్యూల్ ప్రారంభం అయ్యింది.

Team TFNవాట్సాప్
Aadhi Pinisetty Special Poster From RAPO19 Movie Released On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Tollywood Latest News,2021 Telugu Movies Latest News,Aadhi Pinisetty Special Poster From RAPO19 Movie,Aadhi P
ఫస్ట్ లుక్

"#RAPO 19 "మూవీ లో ఆది లుక్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

Team TFNవాట్సాప్
Aadi Pinisetty Starrer Clap Movie Teaser Is Out,Megastar Chiranjeevi Launches Clap Movie Teaser,CLAP Teaser Telugu,Aadhi,Ilaiyaraaja,Aakanksha Singh,Nassar,Prakash Raj,Prithivi Adithya,Official Teaser Of CLAP,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie
ట్రైలర్ & టీజర్

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్

ఆది పినిశెట్టి గురించి.. తన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్‌` అనే మరో సినిమాతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Clap Movie Teaser Release Date Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Clap Movie Teaser From Sept 6th,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Latest Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Clap,Clap Movie,Clap Telugu Movi
ట్రైలర్ & టీజర్

"క్లాప్" మూవీ టీజర్ రిలీజ్ డేట్

బిగ్ ప్రింట్ పిక్చర్స్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ షిర్డీసాయి మూవీస్ బ్యానర్స్ పై పృథ్వీ ఆదిత్య దర్శకత్వం లో ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ది సౌండ్ ఆఫ్ సక్సెస్ క్యాప్షన్ తో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన ''క్లాప్" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆకాంక్ష సింగ్ కథానాయిక కాగా కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్ , బ్రహ్మాజీ , రాందాసు ముఖ్య పాత్రలలో నటించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Aadhi Pinisetty To Play The Antogonist Role In RAPO19 Movie
సినిమా వార్తలు

కన్ఫామ్.. రామ్ 19 లో ఆది పినిశెట్టి

ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని క‌థానాయ‌కుడిగా లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిదే కదా. అయితే ఇప్పుడు మేకర్స్ ఈవిషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆది పినిశెట్టి ఈసినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్

షేర్