
ట్యాగ్ · 18 కథనాలు


35-చిన్న కథ కాదు.. రిలీజ్ డేట్ ఫిక్స్

35 - చిన్న కథ కాదు.. విడుదల వాయిదా

35 నుండి ప్రియదర్శి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

35 నుండి అరుణ్ శర్మ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

35 మూవీ- నివేదా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

నివేదా 35 మూవీ టీజర్ రిలీజ్

నివేదా థామస్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

తిరుమల శ్రీవారి సన్నిధిలో 35 టీమ్
స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆమె ఇటీవలే తాను నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్ర బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్టార్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే వందసార్లు చూశాను, అయినా గూస్‌బంప్స్ వస్తున్నాయి
ప్రముఖ మలయాళం నటి నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

రివ్యూ : 35 చిన్న కథ కాదు
ఓవరాల్ గా 35 చిన్న కథ కాదు అంటూ వచ్చిన ఈసినిమా అందరు చూసే కథ తో మెప్పించింది అని చెప్పొచ్చు.కథ ,నటీనటులు,డైరెక్షన్,మాటలు సినిమాలో హైలైట్ అయ్యాయి.ఫ్యామిలీతోపాటు చూసే ఓ మంచి సినిమా ఈ 35 చిన్న కథ కాదు.

బిగ్ బాస్ వలన 35 సినిమాకు మరింత రీచ్ వచ్చింది
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

నాగార్జున చేతులమీదుగా.. 35-చిన్న కథ కాదు ట్రైలర్ లాంచ్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

ఆ సినిమాకి, ఈ సినిమాకి సంబంధమే లేదు - నివేదా థామస్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

35 నుండి.. నీలి మేఘములలో లిరికల్ వీడియో రిలీజ్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు.

35-చిన్న కథ కాదు.. రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో రుప్పొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

35.. చిన్నా ఇది వింత లోకం పాటకు సూపర్ రెస్పాన్స్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

35 - చిన్న కథ కాదు.. విడుదల వాయిదా
ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ తెలుగులో ప్రధానపాత్ర పోషిస్తూ నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే నివేదా థామస్ పాత్రను పరిచయం చేస్తూ 'సరస్వతీ నమస్తుభ్యం' పేరుతో రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

35-చిన్న కథ కాదు నుంచి.. ఫ్రెండ్షిప్ ఆంథమ్ రిలీజ్
ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అలాగే నివేదా థామస్ పాత్రను పరిచయం చేస్తూ 'సరస్వతీ నమస్తుభ్యం' పేరుతో ఓ స్పెషల్ వీడియో కూడా విడుదల చేశారు. వీటన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

35 నుండి ప్రియదర్శి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
కెరీర్ మొదటినుండీ విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. ఇక గత కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న నివేదా ఇప్పుడు మరో సినిమాతో వస్తుంది. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది.

35 నుండి అరుణ్ శర్మ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

35 మూవీ- నివేదా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
ముందు నుండీ పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలెంటెట్ యాక్ట్రస్ నివేద థామస్. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే అందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే నివేదా నుండి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. ఇప్పుడు గ్యాప్ తరువాత తన నుండి వస్తున్న సినిమా 35. చిన్న కథ కాదు అనేది ఈసినిమా క్యాప్షన్. ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

నివేదా థామస్ 35 నుంచి రేపు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టీజర్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి.

నివేదా 35 మూవీ టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లో నివేద థామస్ కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన నుండి చివరిగా వచ్చిన సినిమా శాకిని డాకిని. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. నంద కిషోర్ దర్శకత్వంలో నివేదా థామస్ హీరోయిన్ గా 35 అనే సినిమాతో వస్తుంది. చిన్న కథ కాదు అనేది ఈసినిమా క్యాప్షన్. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

నివేదా థామస్ 35 ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

నివేదా థామస్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నివేదా థామస్. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఈసినిమా తరువాత నివేద థామస్ కు వరుసగా అవకాశాలు దక్కాయి. నిన్నుకోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా , వకీల్ సాబ్ ఇలా పలు హిట్లను కూడా అందుకుంది. ఇక తన నుండి వచ్చిన చివరి సినిమా శాకిని డాకిని. అయితే ఈ సినిమా తరువాత ఇప్పటి వరకూ నివేదా థామస్ నుండి ఎలాంటి సినిమా రాలేదు.