కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 11

2019 Latest Telugu Movie News, Jhanvi Kapoor Upcoming Project Details, Jhanvi Kapoor busy With Projects, Jhanvi Kapoor Latest Projects News, Janhvi Kapoor on Dostana 2,Jhanvi Kapoor Latest Movie News, Janhvi Kapoor Kargil Girl Movie Latest News, Telu
సినిమా వార్తలు

మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ క‌పూర్‌

అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్... ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే కరణ్ జోహార్ నిర్మాణంలో ‘కార్గిల్ గాళ్‌’లో న‌టిస్తున్న జాన్వి... ఆ త‌రువాత కూడా కరణ్ జోహార్ నిర్మాణంలోనే ‘దోస్తానా 2’లో కథానాయికగా నటించనుంది. అలాగే... కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారిక‌ల్ డ్రామా ‘తఖ్త్‌’లోనూ కీలకపాత్ర పోషించ‌నుంది జాన్వి. అంతేకాదు... క‌ర‌ణ్ జోహార్ నిర్మించ‌నున్న మ‌రో చిత్రంలోనూ జాన్వి నాయిక‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. బేజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో తన ఫస్ట్ మూవీ హీరో ఇషాన్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Saaho Movie Will Release On August 30, Prabhas Saaho release date postponed to August 30, Saaho release date shifted to August 30, Prabhas Saaho Gets A New Release Date, Saaho release date, Saaho Movie Latest News, Saah
రిలీజ్ అప్‌డేట్

సాహో మూవీ ఆగస్ట్ 30వతేదీ విడుదల

UV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెలుగు తమిళ హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కావాల్సివుంది. కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ఆగస్ట్ 30 వ తేదీ కి మారింది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ దుబాయ్ , అబుదాబి లో చిత్రీకరించిన యా క్షన్ సీన్స్ సాహో మూవీ కి హై లైట్. ఈమూవీ లోని సైకో సయ్యా సాంగ్ రిలీజయి ప్రేక్షకాదరణ పొందింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Chaitan Bharadwaj Back to Back Movies, RX 100 Music Director Chaitan Bharadwaj, Guna 369 songs by Chaitan Bharadwaj, Chaitan Bharadwaj Songs, Chaitan Bharadwaj Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

బ‌్యాక్ టు బ్యాక్ వీక్స్‌లో `ఆర్ ఎక్స్ 100` సెన్సేష‌న్ సంద‌డి

గ‌త ఏడాది సంచ‌ల‌నం ‘ఆర్ ఎక్స్ 100’తో సంగీత దర్శకుడిగా ఎన‌లేని గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్ భరద్వాజ్. ముఖ్యంగా `పిల్లా రా` పాట‌తో యువ‌తరాన్ని ఉర్రూత‌లూగించాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ త‌రువాత‌ థ్రిల్లర్ ఫిలిమ్‌ ‘7’లో మ‌రోసారి త‌న బాణీల‌తో అల‌రించాడు ఛైత‌న్‌. ‘ఆర్ ఎక్స్ 100’, `7`కి మ‌ధ్య‌ దాదాపు 11 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ యువ సంగీత సంచలనం... ఇప్పుడు వారం రోజుల గ్యాప్‌లోనే రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. ఆ సినిమాలే `గుణ 369`, `మ‌న్మ‌థుడు 2`.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, ISmart Shankar Sequel on Cards?, ISmart Shankar Movie Sequel Double, Sequel on cards for Ismart Shankar, Sequel for ISmart Shankar On Cards , Sequel Is On Cards For Ram and Puri iSmart Shankar, Sequel to Puri Jagannadh
సినిమా వార్తలు

ఈసారి డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్న పూరీ

ఒకపక్క డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. మరోపక్క యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.. ఎలా ఉంటుంది ఇస్మార్ట్ శంకర్ లా ఉంటుంది అని చెప్పొచ్చు.. ఈసినిమా చూసిన తరువాత. పూరీ డైలాగ్స్ కు రామ్ మాస్ యాక్షన్ కలిసే ఇలా ఉంటుందా అని అర్ధమైంది అందరికీ. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. శంకర్ పాత్రలో రామ్ జీవించాడన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతే కాదు ఈసినిమాతో పూరీ, మణిశర్య ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Tollywood Box Office Latest Collections,Brochevarevarura Areawise Collections, Brochevarevarura Collections, Brochevarevarura Latest Collections, Brochevarevarura Worldwide Collections,Oh Baby Areawise Collections, Oh B
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్

మొత్తానికి జూన్ నెల మాత్రం వరుస సినిమా రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ ఒక్క జూన్ లోనే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జూన్ 26వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిలీజ్ అయిపోతే ఈ నెల వాటా అయిపోయినట్టే. వచ్చే నెల మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈరోజు ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈనెల విడుదలైన లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Gang Leader First Lyrical Song Out Now,2019 Latest Telugu Movie News, Gang Leader 1st Song Released, Gang Leader movie songs, Gang Leader Movie Updates, Gang Leader Telugu Movie Latest News, Gang Leader Telugu Movie Songs, Nani Gang Leader First Song
సాంగ్

గ్యాంగ్ లీడర్ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుండగా... అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Adivi Sesh Evaru Movie Teaser Launch By Samantha, Evaru Movie Teaser Updates, Samantha launches Evaru teaser, Samantha To Launch Evaru Movie Teaser, Sesh Adivi Evaru Teaser Will Be Launched By Samantha Tomorrow, Star he
ట్రైలర్ & టీజర్

స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా ఎవరు టీజర్

వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో 'ఎవరు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చాలా సీక్రెట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్... రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. మొదట ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేద్దామనుకొని ఆ తరువాత ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు స్టార్ హీరోయన్ సమంత చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు - రిక్వెస్ట్ వల్లే తప్పుకున్న జగ్గూభాయ్..!

మహర్షి సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్... ఇప్పుడు అదే జోష్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో జగపతిబాబు తప్పుకున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. మొదట తనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చెప్పిన సన్నివేశాలు.. తను షూటింగ్ లో పాల్గొన్న తరువాత సన్నివేశాలను మార్చడంతో జగపతి బాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక జగపతిబాబు ప్లేస్ లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mayukha Talkies Acting School Latest News, Mayukha Talkies Second Batch, SV Krishna Reddy Went To Mayukha Talkies Acting School, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Uttej Mayukha Talkies
సినిమా వార్తలు

కళ దైవదత్తమే అయినా దానికి శిక్షణ అవసరం- ఎస్ వి కృష్ణారెడ్డి

“నటన అనే కళ దైవదత్తమే అయినప్పటికీ దానికి శిక్షణ అవసరం. అలాంటి నటనలో మంచి శిక్షణ ఇచ్చే "మయూఖ టాకీస్" యాక్టింగ్ స్కూల్ స్థాపించి మొదటి బ్యాచ్ కి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి ఈరోజు రెండవ బ్యాచ్ క్లాసులను ప్రారంభిస్తున్న నటుడు, రచయిత, యాక్టింగ్ కోచ్ ఉత్తేజ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు"- అన్నారు ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణారెడ్డి. ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడ లోని మయూఖ యాక్టింగ్ స్కూల్ సెకండ్ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ వి కృష్ణారెడ్డి “ నటుడు అనేవాడు తన మాతృభాష కే పరిమితం కాకుండా వీలైనన్ని ఇతర భాషలను కూడా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Bharateeyudu 2 Movie Second Schedule To Start In August, Bharateeyudu 2 Movie Updates, Bharateeyudu 2 Second Schedule Starts in August, Bharateeyudu 2 Telugu Movie Latest News, Latest Telugu Movies, Kamal Haasan Ready f
షూటింగ్ అప్‌డేట్

ఆగస్ట్ లో భారతీయుడు 2 సెకండ్ షెడ్యూల్

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ (భారతీయుడు ) మూవీ 1996 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగాఇండియన్ 2 (భారతీయుడు 2) భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో కమల్, కాజల్ పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కామ్రేడ్ గీతం విడుదల

మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పన లో చైతన్య ప్రసాద్ రచించిన, స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విజయ్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సామాజిక బాధ్యత నేర్పుతున్న మహానటి డైరెక్టర్

మహానటి సినిమాతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్.. సామాజిక బాధ్యత నేర్పుతున్నాడు. అందేంటీ అనుకుంటున్నారా..? ఇటీవల కాలంలో మనం చాలా రకాల చాలెంజ్ లు వినే ఉంటాం.. ఐస్ బకెట్ ఛాలెంజ్, కికి ఛాలెంజ్.. ఈ మధ్య బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజ్ లు సోషల్ మీడియా వేదికగా హల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి నాగ్ అశ్విన్ వన్ బకెట్ ఛాలెంజ్ ను తీసుకొస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ ను బీట్ చేసిన నాని

విజయ్ ను నానీ బీట్ చేయడం ఏంటీ.. ఏ విషయంలో నాని విజయ్ ను బీట్ చేశాడు అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. ఇక తన బోల్డ్ యాటిట్యూడ్ తో.. వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దశ తిరిగింది

స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది ఈ మూవీ సక్సెస్ తో నవీన్ పోలిశెట్టి ని అదృష్ట దేవత వరించింది. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ ASSA తరువాత నవీన్ హీరోగా పిట్టగోడ మూవీ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందే…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్‌లో భూమిక‌

హీరోయిన్‌ పాత్ర‌ల నుండి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వేషాల‌కు షిప్ట్ అయిన‌ నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక భూమికా చావ్లా... త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. `భ్ర‌మ్‌` అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ న‌టి క‌ల్కి కోచ్లిన్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా... ఓ కీల‌క పాత్ర‌లో భూమిక న‌టిస్తోంది. ఇటీవ‌లే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ వెబ్ సిరీస్... సిమ్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ అక్క‌డే జ‌రుగుతుంద‌ని స‌మాచారం. సంజ‌య్ సూరి, ఓంకార్ క‌పూర్‌, ఐజాజ్ ఖాన్ త‌దిత‌రులు ఈ సిరీస్‌లో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ‌రి... వెండితెర‌పై న‌టిగా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Akhil Akkineni Upcoming Movie Character Revealed, Akhil to Act as a Middle Class Boy in his Next, Akhil Akkineni To Play Interesting Role In his Next Movie, Akhil Akkineni Revealed Character in next untitled film, Akhil
సినిమా వార్తలు

కొత్త త‌ర‌హా పాత్ర‌లో అఖిల్‌

అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న తొలి షెడ్యూల్‌లో భాగంగా... అఖిల్ త‌దిత‌రుల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అఖిల్ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే... ఇందులో అఖిల్ ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌కుడిగా క‌నిపిస్తాడ‌ట‌. భావోద్వేగాల‌కు అవ‌కాశ‌మున్న ఆ…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Megastar Chiranjeevi to Play Hockey Coach Role in Koratala Siva Movie, Hockey Coach Role By Chiranjeevi, Megastar Chiranjeevi and Koratala Siva Movie Latest News, Chiranjeevi to become Hockey Coach, Chiranjeevi Role In
సినిమా వార్తలు

హాకీ కోచ్‌గా మెగాస్టార్ చిరంజీవి?

తాజాగా త‌న క‌ల‌ల ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`ని పూర్తిచేసిన మెగాస్టార్ చిరంజీవి... ప్ర‌స్తుతం త‌న 152వ చిత్రంపై దృష్టి సారించారు. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించ‌నున్న‌ ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని ఆ మ‌ధ్య‌ వార్త‌లు వినిపించిన‌ సంగ‌తి తెలిసిందే. అంతేకాదు... రైతుగా, ఎన్నారైగా చిరు ఆ పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Kannada Actress In Sharwanand New Movie, Kannada actress Ashika for Sharwanand, Ashika ranganath in sharwanand Next movie, Ashika ranganath to Act In sharwanand Movie, Ashika Ranganath Dropped An Opportunity to Work Wit
సినిమా వార్తలు

శర్వా కొత్త సినిమాలో కన్నడ భామ

శర్వానంద్ నటించిన రణరంగం సినిమా రిలీజ్ కు దగ్గరలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో 96 సినిమా రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. శర్వానంద్ భుజానికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో 96 షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలతో పాటు శర్వానంద్ ఇటీవలే మరో కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జెర్సీ తమిళ్ రైట్స్ రానా చేతికి

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత ఎమోషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ద బెస్ట్ హిట్ దక్కింది జెర్సీతో. కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈసినిమా తమిళ్ లో కూాడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రీమేక్ హక్కులు దక్కించుకుంది ఏ తమిళ్ నిర్మాతో కాదు.. మన టాలీవుడ్ హంక్ రానా. తమిళంలో రానా నిర్మాతగా జెర్సీ రీమేక్ అవుతుందట. ఓ కొత్త డైరక్టర్ తో జెర్సీ తమిళ రీమేక్ ప్లాన్ చేశాడట. ఇందులో తమిళ నటుడు విష్ణు విశాల్‌.. నాని పాత్రను పోషిస్తారని సమాచారం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫిజియోథెర‌పి స్టూడెంట్‌గా న‌య‌న‌తార‌

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న క‌థానాయిక‌ న‌య‌న‌తార‌. ఒక‌దానితో ఒక‌టి పొంత‌న లేని పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ లేడీ సూప‌ర్ స్టార్‌... ఇప్పుడు మ‌రో కొత్త త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తోంద‌ట‌. ఇంత‌కీ ఆ పాత్ర ఏమిటంటే... ఫిజియోథెర‌పి స్టూడెంట్‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే... విజ‌య్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో `బిగిల్‌` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ త‌మిళ చిత్రంలో విజ‌య్ ఫుట్‌బాల్ కోచ్‌గా క‌నిపించ‌నుండ‌గా... న‌య‌న్ ఫిజియోథెర‌పి స్టూడెంట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌. అయితే, న‌య‌న పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా... చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ని కోలీవుడ్…

Team TFNవాట్సాప్

షేర్