ఈసారి డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్న పూరీ

2019 Latest Telugu Movie News, ISmart Shankar Sequel on Cards?, ISmart Shankar Movie Sequel Double, Sequel on cards for Ismart Shankar, Sequel for ISmart Shankar On Cards , Sequel Is On Cards For Ram and Puri iSmart Shankar, Sequel to Puri Jagannadh iSmart Shankar Movie, Puri Jagannadh Planning Ismart Shankar Sequel, Ismart Shankar Sequel Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
ISmart Shankar Sequel on Cards

ఒకపక్క డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. మరోపక్క యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.. ఎలా ఉంటుంది ఇస్మార్ట్ శంకర్ లా ఉంటుంది అని చెప్పొచ్చు.. ఈసినిమా చూసిన తరువాత. పూరీ డైలాగ్స్ కు రామ్ మాస్ యాక్షన్ కలిసే ఇలా ఉంటుందా అని అర్ధమైంది అందరికీ. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. శంకర్ పాత్రలో రామ్ జీవించాడన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతే కాదు ఈసినిమాతో పూరీ, మణిశర్య ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను రామ్ గోపాల్ వర్మ కూడా చూసినట్టున్నాడు. అంతేకాదు తన శిష్యుడు తీసిన సినిమా తనకు బాగా నచ్చినట్టుంది. అందుకే.. తన ట్విట్టర్ ద్వారా ఇస్మార్ట్ శంకర్ 2 సినిమా తీయమని చెబుతున్నాడు. పూరీ అండ్ రామ్ వెంటనే ఇస్మార్ట్ శంకర్ 2 సినిమా తీయాలని..అది డబుల్ దిమాక్ కాదు ట్రిపులు దిమాక్ అయి ఉండాలని ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై పూరీ కూడా స్పందించి సార్ అల్రెడీ డబుల్ ఇస్మార్ట్ అన్నటైటిల్ రిజిస్టర్ అయిందని తెలిపాడు. అంటే పూరీ సీక్వెల్ కు రెడీ అయిపోయాడన్నమాట. 

 

[youtube_video videoid=XBrORKG0lUw]  

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =