కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Film News

ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 11

2019 Latest Telugu Film News, Balakrishna First Look From His Upcoming Movie Revealed, Balakrishna First Look From New movie, Balakrishna First Look, Balakrishna Latest Movie News, Balakrishna new look for KS Ravikumar film, Balakrishna And KS Raviku
ఫస్ట్ లుక్

వాన్ డైక్ తరహాలో బాలకృష్ణ న్యూ లుక్

సోషల్ మీడియా లో ప్రస్తుతం బాలకృష్ణ హల చల్ చేస్తున్నాడు. ఇంతకీ ఏ విషయం లో అనుకుంటున్నారా? బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఫొటోస్ అన్నమాట.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ కు సంబంధించి ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రిమ్డ్ ఫ్రెంచ్ షేవ్ లో ఉన్న బాలయ్య ఫోటోని చూసిన అభిమానులు అవాక్కవ్వడంతో పాటు లైక్ ల మీద లైక్ లు కొడుతున్నారు. అసలు ఇటీవల నటించిన సినిమాల్లో బాలయ్య ఎప్పుడు ఇలాంటి లుక్ లో కనపడలేదు. వాన్ డైక్ తరహా గడ్డంతో బాలకృష్ణ సూటూబూటూ ధరించి కొత్త లుక్ తో ఆకర్షణీయంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అది మా అబ్బాయి తరుణ్ కాదు...రాజ్ తరుణ్ అంట.. సీనియర్ నటి రోజా రమణి వివరణ - ఆవేదన

రాను రాను మీడియా సంయమనం కోల్పోతుంది . ఎక్స్ క్లూజివ్ న్యూస్, ఫస్ట్ న్యూస్ అనే పరుగు పందెంలో నేను ముందంటే నేను ముందు అనే హడావిడిలో పడి తప్పు వార్తలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడంతో మీడియా తన ప్రతిష్టను, విశ్వసనీయతను కోల్పోతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ సమీపంలో జరిగిన చిన్న ప్రమాద వార్త లోని వాస్తవాలను తెలుసుకోకుండా ప్రమాద కారకుడిగా ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును పదే పదే ప్రచారం చేసి గందరగోళం సృష్టించింది మీడియా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ సెట్ లోనే ప్రాక్టీస్ చేసేవాడు..!

సాహో నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘సైకో సైయ్యా’ అంటూ ఒక క్లబ్ సాంగ్ వచ్చింది. ఆ తరవాత ఒక డ్యుయెట్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ అప్ డేట్ ఇస్తూ రెండు పాటలను రిలీజ్ చేయగా.. ఎలాంటి అప్ డేట్ లేకుండా నిన్న మూడో పాటను రిలీజ్ చేశారు. బ్యాడ్ బాయ్ అనే పాటను రిలీస్ చేసి షాకిచ్చింది చిత్రయూనిట్. బ్యాడ్ బాయ్ పేరుతో విడుదలైన ఆ సాంగ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడిపాడుతూ ప్రభాస్ నిజంగా బ్యాడ్ బాయ్ అనిపించాడు. సాంగ్ లో ప్రభాస్, బాలీవుడ్ భామ జాక్విలిన్ పెర్నాండెజ్ ఇద్దరూ స్టెప్పులతో అదరగొట్టారు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

నేషనల్ వైడ్ గా టాప్ 10 లో ఎవరు

సినిమా సినిమా కు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ‘క్షణం’,‘గూఢచారి’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను అలరించిన శేష్.. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ ను చూపిస్తూ యంగ్ హీరో లకు పోటీ ఇస్తున్నాడు. తాజాగా ‘ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి అడివి శేష్ మరో హిట్ అందుకున్నాడు. ఆగస్టు 15న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సీన్ అద్భుతంగా.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Dr Rajasekhar to do an Emotional Thriller next, Emotional Thriller by Rajasekhar, DR Rajasekhar Latest Movie news, Rajasekhar signs an emotional thriller, Rajasekhar To Do Interesting Projet, Telugu Film updates, Telugu
షూటింగ్ అప్‌డేట్

సింగిల్ షెడ్యూల్ లో థ్రిల్లర్ మూవీ

కల్కి మూవీ తరువాత డాక్టర్ రాజశేఖర్ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ &డిస్ట్రిబ్యూటర్స్ అధినేత, ఫిల్మ్ క్రిటిక్ ధనుంజయన్ నిర్మాతగా, తమిళ మూవీ సైతాన్ (భేతాళుడు ) వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఈ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Keerthy Suresh to Act in Maidaan Hindi Movie, Maidaan Hindi Movie To be Acted by Keerthy Suresh , Keerthy Suresh Latest Movie news, Keerthy Suresh Ropped na Interesting Role, Maidaan: Keerthy Suresh expresses her excitem
సినిమా వార్తలు

ప్రతీ భారతీయుడు గర్వపడే మూవీ "మైదాన్ " - కీర్తి సురేష్

లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకొన్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే బాలీవుడ్ మూవీ మైదాన్ 19 వ తేదీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా మైదాన్ మూవీ ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, iSmart Heroine Bags A Crazy Project, Nabha Natesh Bags Raviteja Crazy Project , Nabha Natesh with Raviteja, Nabha Natesh Ropped An Interesting Role, Nabha Natesh To Work With Ravi Teja, Nabha Natesh Busy With Upcoming Pr
సినిమా వార్తలు

మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘ఇస్మార్ట్’ హీరోయిన్‌!?

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నభా నటేష్. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’లో వ‌రంగ‌ల్ చాందినిగా కుర్ర‌కారుని ఫిదా చేసిన ఈ క‌న్న‌డ కస్తూరి... ఇప్పుడిప్పుడే తెలుగు నాట వరుస సినిమాల‌తో బిజీగా మారుతోంది. ప్ర‌స్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’లో ఒక నాయికగా న‌టిస్తున్న న‌భా... తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Balakrishna And KS Ravi Kumar Movie Team Shooting in Thailand, Balakrishna film kicks off in Thailand, Balakrishna New Movie Shooting In Thailand, Balakrishna Latest Movie News, Balakrishna next with KS Ravikumar Shoot i
షూటింగ్ అప్‌డేట్

థాయ్‌లాండ్‌లో బాల‌య్య పోరాటాలు

`జై సింహా` త‌రువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్‌, వేదిక నాయికలుగా న‌టిస్తుండ‌గా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ త‌దిత‌రులు ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా...ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Mehreen New Movie To Release For Sankranthi, Sankranthi Releasing Movies, Mehreen Upcoming Movie Release Date, Mehreen Latest Movie News, Mehreen Pirzada Upcoming Movies, Mehreen Entha Manchi Vadavura Ra Movie release Da
సినిమా వార్తలు

`ఎఫ్ 2` త‌రువాత మ‌రోసారి మెహరీన్ సంక్రాంతి సంద‌డి

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన‌ `ఎఫ్ 2` చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది మెహరీన్. క‌ట్ చేస్తే... అదే సీజ‌న్‌లో మ‌రో సినిమాతో క‌నువిందు చేసేందుకు సిద్ధ‌మ‌వుతోందీ పంజాబీ జాబిలి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Another Blockbuster Movie For Kajal Aggarwal, Kajal Aggarwal Bags Another Bolck buster, Kajal Aggarwal Latest Movie News, Komali Blockbuster Movie For Kajal Aggarwal, Kajal Aggarwal Upcoming movie Projects, Telugu Film u
సినిమా వార్తలు

కాజ‌ల్ ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌ని మూట‌గ‌ట్టుకున్న‌ టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌... తాజాగా మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. పంద్రాగ‌స్టున విడుద‌లైన ఆ చిత్రమే `కోమాలి`. `జ‌యం` ర‌వి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ త‌మిళ సినిమాలో కాజ‌ల్ గ్లామ‌ర్ రోల్‌లో సంద‌డి చేసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Kollywood Brothers To Release Their Movies With 1 Week Gap, Kollywood Brothers, Kollywood Brothers Latest Movie News, Surya And Karthi Movies To Release With 1 weak gap, Kollywood Brothers Surya And Karthi, Telugu Film u
సినిమా వార్తలు

వారం రోజుల గ్యాప్‌లో రానున్న‌ కోలీవుడ్ బ్ర‌ద‌ర్స్‌

త‌మిళంతో పాటు తెలుగులోనూ త‌మ‌కంటూ ప్ర‌త్యేక మార్కెట్ సంపాదించుకున్నారు కోలీవుడ్ బ్ర‌ద‌ర్స్ సూర్య‌, కార్తి. ఇదిలా ఉంటే... ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ వారం రోజుల గ్యాప్‌లో త‌మ కొత్త చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అంతేకాదు... ఈ రెండు త‌మిళ సినిమాలు తెలుగులోనూ అనువాద రూపంలో విడుదల కానుండడం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Keerthy Suresh Bollywood Movie Begins, Keerthy Suresh Latest Movie News, Keerthy Suresh Hindhi Movie, Keerthy Suresh Bollywood Movie, Keerthy Suresh to make her Bollywood debut in Ajay Devgn, Keerthy Suresh to debut in B
సినిమా వార్తలు

కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ప్రారంభం

తమిళ, తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ ఈరోజు ప్రారంభమయింది. బోనీకపూర్ నిర్మాతగా, బ్లాక్ బస్టర్ మూవీ బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా రూపొందనున్న మైదాన్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుట్ బాల్ కోచ్ , మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా మైదాన్ మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Regina Cassandra Dubbed For The First Time, First Time Dubbed with Own Voice by Regina Cassandra, Regina Cassandra Latest movie News, Dubbed My Telugu Lines For The First Time by Regina, Evaru movie latest News, Regina C
సినిమా వార్తలు

రెజీనా ఫస్ట్ టైమ్ సొంత వాయిస్

వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. రెజీనా పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. తమిళ చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకొనే రెజీనా నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, అ ! మూవీస్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ లే డబ్బింగ్ చెప్పారు. ఎవరు మూవీ లో రెజీనా తన పాత్ర కు ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకొన్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, 44 Years For Rajinikanth in Film Industry, 44 Glorified Years in Film Industry, Super star Rajinikanth Latest movie news, Rajinikanth completes 44 years in Indian cinema, Rajinikanth clocks 44 years in the industry, Raji
సినిమా వార్తలు

రజనీకాంత్ 44 ఇయర్స్ సినీ కెరీర్

తమిళ సూపర్ స్టార్ నిన్నటితో 44 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. అపూర్వ రాగంగళ్ తమిళ మూవీ తో రజనీకాంత్ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆమూవీ 1975 సంవత్సరం ఆగస్ట్ 18 వ తేదీ రిలీజయి కమర్షియల్ గా విజయం సాధించింది. సూపర్ హిట్ మూవీ అంతులేని కథ(1976) తో టాలీవుడ్ కు ఎంటరయ్యారు. యాక్టింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. అభిమానులచే తలైవా అని పిలిపించుకొనే రజనీకాంత్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో నటించారు. ఇంగ్లీష్ భాషా చిత్రం బ్లడ్ స్టోన్ లో నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, August 2019 Care of Remake Movies, Manmadhudu 2 Movie latest News, Remake Movies Released In August, Telugu Movies Releasing in August, Evaru Movie Latest News, Evaru Telugu movie,Telugu Film Updates, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

ఆగ‌స్టు 2019... కేరాఫ్ రీమేక్ మూవీస్

ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం కొత్త వ్య‌వ‌హార‌మేమీ కాదు. అయితే... ఒకే నెల‌లో వ‌రుస‌గా నాలుగు వారాల పాటు వారానికో రీమేక్ చిత్రం విడుద‌ల కావ‌డం క‌చ్చితంగా వార్త‌ల్లో నిల‌చే అంశ‌మే. అలా... తెలుగునాట 2019 ఆగస్టు... రీమేక్ మూవీస్‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Saaho Prabhas Impresses With His Moves, Saaho Movie Latest News, A special song was released on the occasion, Saaho Special Song, Prabhas Starrer Saaho Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywo
సాంగ్

సాహో మూవీ లో స్పెషల్ సాంగ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సాహో మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. జాక్విలిన్ హీరోయిన్ గా నటించిన హిందీ మూవీస్ మర్డర్ 2, హౌస్ ఫుల్ 2, రేస్2 , కిక్, హౌస్ ఫుల్3, జు డ్వా 2, రేస్ 3 ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Vijay Deverakonda To Produce His Brother Movie, Vijay Deverakonda Became a Producer, Anand Deverakonda Next Movie To be Produced by Vijay Deverakonda, Anand Deverakonda Next Movie Project Details, Anand Deverakonda Lates
సినిమా వార్తలు

తమ్ముడి సినిమాకు నిర్మాతగా అన్న..?

తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే టాప్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో అని యూత్ ముద్దుగా పిలుచుకునే ఈ హీరో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ కూడా స్టార్ చేసాడు. ఇప్పటికే తనకు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Stylish Star Allu Arjun Appreciates Evaru Movie, Stylish Star Allu Arjun heaps praise on Adivi Sesh Evaru, Allu Arjun Appreciates Sesh Evaru, Allu Arjun Praised Adivi Seshs Evaru, Evaru Movie Appreciated by Stylish Star,
సినిమా వార్తలు

ఎవరు మూవీ పై ప్రశంసలు

అడివి శేష్, రెజీనా జంటగా వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో PVP బ్యానర్ పై రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి పాజిటివ్ టాక్ తో, రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఎవరు మూవీ అంచనాలకు తగ్గట్టుగానే విజయం సాధించి ప్రేక్షకాదరణ పొందింది. అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర అద్భుతం గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Chiranjeevi Responds To Rumours About His Next Project, Chiranjeevi About Rumours On Next Project, Chiranjeevi Open Up About Rumours About His Next Project, Chiranjeevi Clarifies About Rumours On Next Project, Telugu Fil
సినిమా వార్తలు

ఆ వార్త‌ల్లో నిజం లేదు: చిరు

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభం కానున్న ఈ సినిమా... 2020 ఉగాదికి రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి.

Team TFNవాట్సాప్
Vijay Deverak2019 Latest Telugu Film News, Vijay Deverakonda And Nag Ashwin To Team Up Again, Vijay Deverakonda And Nag Ashwin Movie Latest news, Vijay Deverakonda To Work with Nag Ashwin, Nag Ashwin Next project With Vijay deverakonda, Vijay Deverak
సినిమా వార్తలు

‘మహానటి’ దర్శకుడితో మ‌రోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

`ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాల‌తో అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్‌. కాగా...`మహాన‌టి` త‌రువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్... ఇప్పుడు త‌న మూడో చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట. `ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం`, `మ‌హాన‌టి` చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ మేర‌కు విజ‌య్‌, అశ్విన్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని టాక్‌. అంతేకాదు... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా `ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ చిత్రాల‌ను నిర్మించిన స్వప్న సినిమా సంస్థ నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది…

Team TFNవాట్సాప్

షేర్