శ్రీకారం మూవీ రివ్యూ

Sreekaram Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sreekaram,Sreekaram Movie,Sreekaram Telugu Movie,Sreekaram Review,Sreekaram Movie Review,Sreekaram Review And Rating,Sreekaram Movie Review And Rating,Sreekaram Telugu Movie Review And Rating,Sreekaram Movie Public Talk,Sreekaram Telugu Movie Public Talk,Sreekaram Movie Public Response,Sreekaram Telugu Movie Public Response,Sreekaram Movie Story,Sreekaram Telugu Movie Live Updates,Sreekaram Movie Plus Points,Latest Telugu Movie Reviews And Ratings

రణరంగం, పడిపడి లేచే మనసు,జాను లాంటి సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. ఈనేపథ్యంలో రైతులు, వ్యవసాయం లాంటి కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పుడు శ్రీకారం సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ నేమ్ : శ్రీకారం (తెలుగు)
మూవీ డీటెయిల్స్ :
మూవీ : శ్రీకారం
కాస్ట్ : శర్వానంద్,ప్రియాంక మోహన్,రావు రమేష్,ఆమని,సీనియర్ నరేష్,సాయి కుమార్, మురళి శర్మ, సత్య,సప్తగిరి
డైరెక్టర్ : కిషోర్ రెడ్డి
మ్యూజిక్ :మిక్కీ జె మేయర్
డి. ఓ.పి : జె. యువరాజ్
డైలాగ్స్ : సాయి మాధవ్‌ బుర్రా
ఆర్ట్ : అవినాష్ కొల్ల
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడ్యూసర్స్ : రామ్ ఆచంట,గోపి ఆచంట

శ్రీకారం తెలుగు మూవీ రివ్యూ “త్వరలో “

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here