కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

వీరభద్రుడు ట్రైలర్ రానుంది

తమిళ స్టార్ సూర్య - డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు') ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా పవర్ ఫుల్ ట్రైలర్ ను మే 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య మరియు త్రిష జంటగా నటిస్తుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న భాగ్య శ్రీ

తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన సెయాన్ లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

లెనిన్ నుండి భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ రిలీజ్

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో ఆమె లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకివచ్చేసిన ఎల్ఐకె

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎల్ఐకె' డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈరోజునుండి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆర్‌బీ చౌదరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్ బి చౌదరి

ప్రముఖ సినీ నిర్మాత,సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి దుర్మరణం చెందారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆర్.బి. చౌదరి అసలు పేరు రతన్‌లాల్‌ భగత్‌రామ్‌ చౌదరి. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో దాదాపు 90కి పైగా చిత్రాలను నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత నెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ క్రేజీ యాక్షన్ డ్రామా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నితిన్

తమ్ముడు తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న యూత్ స్టార్ నితిన్ ఎట్టకేలకు తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా నితిన్ తన 34వ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సోము మరియు నర్రి అనే నూతన దర్శకుల దర్శకత్వంలో చేస్తున్నాడు .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

RC 17 షూటింగ్ ఎప్పటినుండంటే ?

రంగస్థలం వంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC 17’ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. రంగస్థలం తరహాలోనే ఈ సినిమా కూడా పక్కా పల్లెటూరి నేపథ్యంలో, బలమైన భావోద్వేగాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఫౌజీ షూటింగ్ కోసం వెళ్తున్న వాహనానికి ప్రమాదం .. ఒకరి మృతి

రెబల్ స్టార్ ప్రభాస్- డైరక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఫౌజీ'. సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమా షూటింగ్ కోసం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కర 4 డేస్ కలెక్షన్స్

ధనుష్ నటించిన కర తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈసినిమా నాలుగు రోజుల్లో తెలుగులో 4.8కోట్ల వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య వీరభద్రుడు

తమిళ స్టార్ హీరో సూర్య మరియు సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కరుప్పు' సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి

తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటిన టీవీకే పార్టీ అధినేత, కథానాయకుడు విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

గోదారి గట్టుపైన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా - నిర్మాత అభినవ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అభినవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

విశ్వంభర నుంచి త్రిష బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతోంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టీవీకే ప్రభంజనపై స్పందించిన మహేష్ బాబు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) సృష్టించిన సంచలన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టీవీకే ప్రభంజనం : విజయ్ కి కంగ్రాట్స్ చెప్పిన టాలీవుడ్ హీరోలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సాధిస్తున్న అనూహ్య విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందనలు కురిపిస్తున్నారు. రవితేజ , నాని వంటి వారు చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జెట్లీ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది - హీరో సత్య

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, రితేష్ రానా సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిసించారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ రోరింగ్ టేక్ అఫ్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విజయ్ పార్టీ ప్రభంజనం.. త్రిషకు కంగ్రాట్స్ చెప్పిన బండ్ల గణేష్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘనంగా సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ విందు

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ – క్రిష్ ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది.నివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా వివాహ విందు నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Veerabhadrudu Gears Up for Trailer Release
ట్రైలర్ & టీజర్

వీరభద్రుడు ట్రైలర్ రానుంది

తమిళ స్టార్ సూర్య - డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు') ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా పవర్ ఫుల్ ట్రైలర్ ను మే 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య మరియు త్రిష జంటగా నటిస్తుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Bhagyashri Borse On Board for Seyon
సినిమా వార్తలు

కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న భాగ్య శ్రీ

తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన సెయాన్ లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Bhagyashri Borse Poster from Lenin Released
ఫస్ట్ లుక్

లెనిన్ నుండి భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ రిలీజ్

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో ఆమె లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
LIK Now Streaming on Amazon Prime Video
ఓటీటీ

ఓటీటీలోకివచ్చేసిన ఎల్ఐకె

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎల్ఐకె' డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈరోజునుండి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi Expresses Condolences Over the Demise of R. B. Choudary
సినిమా వార్తలు

ఆర్‌బీ చౌదరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.

Mahender Reddyవాట్సాప్
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్ బి చౌదరి
సినిమా వార్తలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్ బి చౌదరి

ప్రముఖ సినీ నిర్మాత,సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి దుర్మరణం చెందారు. మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆర్.బి. చౌదరి అసలు పేరు రతన్‌లాల్‌ భగత్‌రామ్‌ చౌదరి. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో దాదాపు 90కి పైగా చిత్రాలను నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Dacoit Set for OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గత నెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ క్రేజీ యాక్షన్ డ్రామా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Nithiin Begins Shooting for His Next Movie
షూటింగ్ అప్‌డేట్

తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నితిన్

తమ్ముడు తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న యూత్ స్టార్ నితిన్ ఎట్టకేలకు తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా నితిన్ తన 34వ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సోము మరియు నర్రి అనే నూతన దర్శకుల దర్శకత్వంలో చేస్తున్నాడు .

Mahender Reddyవాట్సాప్
RC 17 Shooting Kicks Off in July
షూటింగ్ అప్‌డేట్

RC 17 షూటింగ్ ఎప్పటినుండంటే ?

రంగస్థలం వంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC 17’ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. రంగస్థలం తరహాలోనే ఈ సినిమా కూడా పక్కా పల్లెటూరి నేపథ్యంలో, బలమైన భావోద్వేగాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Accident Involving Vehicle Heading to Fauji Shoot
షూటింగ్ అప్‌డేట్

ఫౌజీ షూటింగ్ కోసం వెళ్తున్న వాహనానికి ప్రమాదం .. ఒకరి మృతి

రెబల్ స్టార్ ప్రభాస్- డైరక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఫౌజీ'. సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమా షూటింగ్ కోసం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
kara telugu 4 days collections
బాక్సాఫీస్

కర 4 డేస్ కలెక్షన్స్

ధనుష్ నటించిన కర తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈసినిమా నాలుగు రోజుల్లో తెలుగులో 4.8కోట్ల వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీతో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Mahender Reddyవాట్సాప్
Suriya Veerabhadrudu Clears Censor Formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య వీరభద్రుడు

తమిళ స్టార్ హీరో సూర్య మరియు సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కరుప్పు' సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది.

Mahender Reddyవాట్సాప్
TVK Leader Vijay Congratulated by Chiranjeevi
సినిమా వార్తలు

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి

తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటిన టీవీకే పార్టీ అధినేత, కథానాయకుడు విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.

Mahender Reddyవాట్సాప్
producer abhinav confident godari gattupaina will shine in theatres
ఇంటర్వ్యూ

గోదారి గట్టుపైన మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా - నిర్మాత అభినవ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అభినవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Trisha Krishnan Gets a Birthday Poster from Vishwambhara
ఫస్ట్ లుక్

విశ్వంభర నుంచి త్రిష బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతోంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu Responds to TVK Sensation
సినిమా వార్తలు

టీవీకే ప్రభంజనపై స్పందించిన మహేష్ బాబు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) సృష్టించిన సంచలన విజయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Mahender Reddyవాట్సాప్
tollywood stars congratulate vijay amid tvk wave
సినిమా వార్తలు

టీవీకే ప్రభంజనం : విజయ్ కి కంగ్రాట్స్ చెప్పిన టాలీవుడ్ హీరోలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సాధిస్తున్న అనూహ్య విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందనలు కురిపిస్తున్నారు. రవితేజ , నాని వంటి వారు చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Satya Delighted with Audience Response to Jetlee
సినిమా వార్తలు

జెట్లీ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది - హీరో సత్య

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, రితేష్ రానా సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిసించారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ రోరింగ్ టేక్ అఫ్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Bandla Ganesh Congratulates Trisha Krishnan
సినిమా వార్తలు

విజయ్ పార్టీ ప్రభంజనం.. త్రిషకు కంగ్రాట్స్ చెప్పిన బండ్ల గణేష్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
Grand Wedding Reception of Simran Daughter of Sunil Narang Held in Style

షేర్