కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

వీరభద్రుడు ట్రైలర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు') ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష జోడీగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

దృశ్యం 3 తెలుగు రీమేక్ లేనట్లే .. ట్రైలర్ రిలీజ్

భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సిరీస్ నుంచి మూడో భాగం దృశ్యం 3 రానుందని తెలిసిందే. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

వారణాసి షూట్ అప్డేట్

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వారణాసి' నేటి నుండి కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్, వేసవి సెలవుల అనంతరం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లలో తదుపరి చిత్రీకరణ జరుపుకోనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు - ఆర్.జే. బాలాజీ

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ లో హీరో కార్తి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వీరభద్రుడు థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునే మంచి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ - హీరో సూర్య

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సిస్టం ట్రైలర్ విడుదల

ప్రైమ్ వీడియో తమ కొత్త ప్రైమ్ ఒరిజినల్ సినిమా SYSTEM ట్రైలర్‌ను విడుదల చేసింది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 22 నుంచి ప్రైమ్ వీడియో లో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వీరభద్రుడు లాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు - కార్తి

సత్య , యోగిబాబు లతో రంగబలి డైరెక్టర్ సినిమా

సత్య, యోగి బాబు ప్రధాన పాత్రలలో హిట్ ఎంటర్‌టైనర్ 'రంగబలి'తో పేరుపొందిన పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జున రెడ్డితో కలిసి పవన్ బసంశెట్టి స్వయంగా, నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇది ప్రొడక్షన్ నెం.1. అధికారిక ప్రకటనతో పాటు, చిత్ర నిర్మాతలు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సూర్యతో దాదాపు 90 రోజులు పని చేసే అవకాశం వచ్చింది - వెంకీ అట్లూరి

తుది దశకు చేరుకున్న ఇరుముడి

మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భక్తి మరియు భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 16న ట్రైలర్ వస్తుందని భావించినప్పటికీ మేకర్స్ కొత్త తేదీ ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నారా రోహిత్ నెక్స్ట్ మూవీ ఘనంగా ప్రారంభం

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 23వ సినిమా (#RN23) ఈరోజు పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు , ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భోగిలో మందారంగా డింపుల్ హయతి

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' నుండి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. ఈ సినిమాలో డింపుల్ హయతి 'మందారం' అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్‌లో ఆమె ఎరుపు రంగు చీర కట్టుకుని, చేతిలో తాటిపాక విసనకర్ర పట్టుకుని ఒక పాతకాలపు (వింటేజ్) సెటప్‌లో కూర్చుని కనిపిస్తోంది. ఇందులో డింపుల్ ఏజ్డ్ రోల్ లో కనిపించనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలకానున్న వీరభద్రుడు

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

విజయ్ బర్త్ డే స్పెషల్ : రణబాలి నుండి గ్లింప్స్‌ రిలీజ్

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా 'రణబాలి' చిత్ర బృందం స్పెషల్ వీడియో ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో విజయ్ హార్స్ రైడింగ్ కోసం ఎంత కష్టపడ్డాడో చూపించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మళ్ళీ థియేటర్లలోకి గౌతమ్ నంద

మాచో స్టార్ గోపీచంద్ నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గౌతమ్ నంద మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19, 2026న థియేటర్లలో భారీ స్థాయిలో మళ్లీ విడుదల కానుంది. స్టైలిష్ మేకింగ్, పవర్‌ఫుల్ కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మదర్ సెంటిమెంట్ చిత్రాలు ఇవే

అమ్మ.. సృష్టికి మూలం, ప్రతి ప్రాణికి తొలి దైవం. మనిషి జీవితంలో అమ్మ ప్రేమకు మించిన మధురానుభూతి మరొకటి ఉండదు. అందుకే మన చిత్ర పరిశ్రమలో అమ్మ గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. కమర్షియల్ హంగులు ఎన్ని ఉన్నా, తల్లి సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ డెకాయిట్

అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పెద్ది ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల16న ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.ఈఈవెంట్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మరియు ఇతర చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొంటారు.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ గురించి అధికారికాప్రకటన రావాల్సివుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది సెట్ లో మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'పెద్ది'సినిమా సెట్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్టి సందడి చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తన సోషల్ మీడియా ద్వారా అందుకు సంబందించిన ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. చిరంజీవి సెట్స్‌కు రావడమే కాకుండా, షూటింగ్ జరుగుతున్న తీరును, తన కుమారుడు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌ను దగ్గరుండి గమనించారు. మెగాస్టార్ సెట్స్‌కి రావడంతో చిత్ర యూనిట్ అంతా ఎంతో ఉత్సాహంగా కనిపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Action-Packed Veerabhadrudu Trailer Is Here
ట్రైలర్ & టీజర్

వీరభద్రుడు ట్రైలర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు') ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష జోడీగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahender Reddyవాట్సాప్
No Telugu Remake for Drishyam 3; Trailer Out Now
ట్రైలర్ & టీజర్

దృశ్యం 3 తెలుగు రీమేక్ లేనట్లే .. ట్రైలర్ రిలీజ్

భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సిరీస్ నుంచి మూడో భాగం దృశ్యం 3 రానుందని తెలిసిందే. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది.

Mahender Reddyవాట్సాప్
New Shooting Schedule Underway for Varanasi
షూటింగ్ అప్‌డేట్

వారణాసి షూట్ అప్డేట్

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'వారణాసి' నేటి నుండి కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్, వేసవి సెలవుల అనంతరం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లలో తదుపరి చిత్రీకరణ జరుపుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Making a Film with Suriya Was Beyond My Dreams says R. J. Balaji
సినిమా వార్తలు

సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు - ఆర్.జే. బాలాజీ

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ లో హీరో కార్తి…

Mahender Reddyవాట్సాప్
A Proper Mass Masala Treat in Theatres Says Suriya About Veerabhadrudu
సినిమా వార్తలు

వీరభద్రుడు థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకునే మంచి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ - హీరో సూర్య

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి…

Mahender Reddyవాట్సాప్
Makers Release System Trailer
ట్రైలర్ & టీజర్

సిస్టం ట్రైలర్ విడుదల

ప్రైమ్ వీడియో తమ కొత్త ప్రైమ్ ఒరిజినల్ సినిమా SYSTEM ట్రైలర్‌ను విడుదల చేసింది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 22 నుంచి ప్రైమ్ వీడియో లో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Karthi Says His Brother Alone Could Do Justice to Veerabhadrudu
సినిమా వార్తలు

వీరభద్రుడు లాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు - కార్తి

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి…

Mahender Reddyవాట్సాప్
Satya & Yogi Babu Team Up for Rangabali Director’s Next
సినిమా వార్తలు

సత్య , యోగిబాబు లతో రంగబలి డైరెక్టర్ సినిమా

సత్య, యోగి బాబు ప్రధాన పాత్రలలో హిట్ ఎంటర్‌టైనర్ 'రంగబలి'తో పేరుపొందిన పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జున రెడ్డితో కలిసి పవన్ బసంశెట్టి స్వయంగా, నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇది ప్రొడక్షన్ నెం.1. అధికారిక ప్రకటనతో పాటు, చిత్ర నిర్మాతలు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

Mahender Reddyవాట్సాప్
Working with Suriya for 90 Days Was Special says Venky Atluri
సినిమా వార్తలు

సూర్యతో దాదాపు 90 రోజులు పని చేసే అవకాశం వచ్చింది - వెంకీ అట్లూరి

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు'. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి…

Mahender Reddyవాట్సాప్
Irumudi Shoot Nears Completion
సినిమా వార్తలు

తుది దశకు చేరుకున్న ఇరుముడి

మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భక్తి మరియు భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Trailer to Arrive on This Date
ట్రైలర్ & టీజర్

పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 16న ట్రైలర్ వస్తుందని భావించినప్పటికీ మేకర్స్ కొత్త తేదీ ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Nara Rohith’s Next Movie Launched Grandly
సినిమా వార్తలు

నారా రోహిత్ నెక్స్ట్ మూవీ ఘనంగా ప్రారంభం

నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 23వ సినిమా (#RN23) ఈరోజు పూజా కార్యక్రమలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు , ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
bhogi features dimple hayathi as mandaram
సినిమా వార్తలు

భోగిలో మందారంగా డింపుల్ హయతి

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' నుండి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. ఈ సినిమాలో డింపుల్ హయతి 'మందారం' అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్‌లో ఆమె ఎరుపు రంగు చీర కట్టుకుని, చేతిలో తాటిపాక విసనకర్ర పట్టుకుని ఒక పాతకాలపు (వింటేజ్) సెటప్‌లో కూర్చుని కనిపిస్తోంది. ఇందులో డింపుల్ ఏజ్డ్ రోల్ లో కనిపించనుంది.

Mahender Reddyవాట్సాప్
Annapurna Studios to Release VeeraBhadrudu Across Andhra Pradesh & Telangana
సినిమా వార్తలు

అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలకానున్న వీరభద్రుడు

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Vijay devarakonda Birthday Special Ranabaali Glimpse Released
ట్రైలర్ & టీజర్

విజయ్ బర్త్ డే స్పెషల్ : రణబాలి నుండి గ్లింప్స్‌ రిలీజ్

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా 'రణబాలి' చిత్ర బృందం స్పెషల్ వీడియో ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో విజయ్ హార్స్ రైడింగ్ కోసం ఎంత కష్టపడ్డాడో చూపించారు.

Mahender Reddyవాట్సాప్
Gautham Nanda Set for Re-Release in Theatres
సినిమా వార్తలు

మళ్ళీ థియేటర్లలోకి గౌతమ్ నంద

మాచో స్టార్ గోపీచంద్ నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గౌతమ్ నంద మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19, 2026న థియేటర్లలో భారీ స్థాయిలో మళ్లీ విడుదల కానుంది. స్టైలిష్ మేకింగ్, పవర్‌ఫుల్ కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Mahender Reddyవాట్సాప్
top mother sentiment movies that ruled the box office
బాక్సాఫీస్

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మదర్ సెంటిమెంట్ చిత్రాలు ఇవే

అమ్మ.. సృష్టికి మూలం, ప్రతి ప్రాణికి తొలి దైవం. మనిషి జీవితంలో అమ్మ ప్రేమకు మించిన మధురానుభూతి మరొకటి ఉండదు. అందుకే మన చిత్ర పరిశ్రమలో అమ్మ గొప్పతనాన్ని చాటిచెప్పే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. కమర్షియల్ హంగులు ఎన్ని ఉన్నా, తల్లి సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

Mahender Reddyవాట్సాప్
adivi seshs dacoit trending on amazon prime video
ఓటీటీ

ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ డెకాయిట్

అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Trailer to Arrive on This Date
ట్రైలర్ & టీజర్

పెద్ది ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల16న ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.ఈఈవెంట్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మరియు ఇతర చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొంటారు.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ గురించి అధికారికాప్రకటన రావాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi Visits the Sets of Peddi

షేర్