టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ మూవీ నుండి క్రేజీ మ్యూజికల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మోస్ట్ యాంటిసిపేటెడ్ డ్యాన్సింగ్ నంబర్ హెల్లాల్లల్లో ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలోనే హీరో అదిరిపోయే ఎనర్జిటిక్ స్టెప్పులతో రచ్చ లేపాడు. రెహమాన్ ఈ సాంగ్ కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని ప్రోమోతో తెలిసిపోతుంది. విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శృతి హాసన్ ఈ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.
ఈ డ్యాన్సింగ్ సెన్సేషన్ ఫుల్ సాంగ్‌ను రేపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో భారీ ఎత్తున నిర్వహించనున్న ఒక గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. నార్త్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఈ ప్రమోషనల్ ఈవెంట్‌ను మేకర్స్ చాలా ప్లాన్డ్‌గా డిజైన్ చేశారు.
భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మిలియన్ల వ్యూస్ తో చార్ట్ బస్టర్ అనిపించుకోగ , రేపు రాబోయే ఫుల్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచడం ఖాయం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























