కన్నడ పరిశ్రమలో ‘నమ్మి హుద్గారు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అనీష్ తేజేశ్వర్ టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఇట్లు అర్జున’. తాజాగా ఈ సినిమా నుండి మ్యూజికల్ హంగామాను షురూ చేస్తూ మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను వచ్చే వారం మే 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ స్వరాలు అందిస్తున్నారు. మహేశ్ ఉప్పాల ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల సమర్పణలో ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.’న్యూ గాయ్ ఇన్ టౌన్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా 2026 లోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























