పుష్ప 2.. ఒక్క అడుగు దూరంలో
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,799కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
పూర్తి వార్త చదవండి


















