కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

సింగ గా గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఓ సుకుమారి టీజర్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను విడుదలచేశారు మేకర్స్. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో మెప్పించిన తిరువీర్, ఈ సినిమాలో పక్కా పల్లెటూరి మాస్ అండ్ కామిక్ యాసతో సరికొత్త ఎంటర్‌టైనింగ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే.. అంతకంటే గొప్పది ఇవ్వబోతున్నాడని అర్థం అనే పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్, ఆ తర్వాత ఫుల్ లెంత్ హిలేరియస్ అండ్ ఫన్ రైడ్‌గా సాగిపోతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా మకుటం టీజర్ రిలీజ్

'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ రోజు (జూన్ 11) మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

యూత్‌ను మెప్పించేలా దీవాన ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ రోమాంటిక్ డ్రామా ‘దీవాన’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి సరికొత్త కథాంశంతో, ఇంటెన్స్ వన్ సైడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

NBK 111 యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

వీరసింహారెడ్డి వంటి మాసివ్ హిట్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాలయ్య 111వ చిత్రం (#NBK111) అఫీషియల్ గ్లింప్స్ సరిగ్గా బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలై సోషల్ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో అలియా భట్

ఇప్పటివరకు ‘ఏక్ థా టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ యాక్షన్ బ్లాక్‌బస్టర్లను అందించిన యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నుండి వస్తున్న మొట్టమొదటి పూర్తిస్థాయి లేడీ లీడ్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. శివ్ రావల్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ నేడు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అనుమాన పక్షి హిలేరియస్ ఫన్ రైడ్ టీజర్ రిలీజ్

'DJ టిల్లు'తో సంచలన విజయాన్ని అందుకున్న రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, మరో విభిన్నమైన వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన 'చిలక ప్రొడక్షన్స్' బ్యానర్‌పై 'అనుమాన పక్షి' అనే యునిక్ కామెడీ చిత్రం కోసం యంగ్ హీరో రాగ్ మయూర్‌తో జతకట్టారు. రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తున్నారు. రమణ గోగుల ఆలపించిన ఈ చిత్రంలోని మొదటి పాట 'గులాబ్ జామ్' ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా వంద దేవుళ్ళు ట్రైలర్

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లు ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ ఊర మాస్ టీజర్ వచ్చేసింది

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్క్ పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్స్, రా అండ్ రస్టిక్ డైలాగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన దర్శకత్వంలో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్’ - 33 టెంపుల్ రోడ్ అఫీషియల్ టీజర్ విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

స్లమ్ డాగ్ టీజర్ డేట్ లాక్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' ఈ చిత్రం ప్రొడక్షన్ విజయవంతంగా పూర్తయింది. అన్ని భాషా వెర్షన్లలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. '33 టెంపుల్ రోడ్' అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో ఈ ప్రాజెక్ట్ దాని టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్-లుక్ విడుదల నుండి హ్యాజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. 'స్లమ్ డాగ్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. నిర్మాతలు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్ల కోసం సిద్ధమవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎమోషన్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ . శబరిమల అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు పవర్‌ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ గ్లింప్స్ ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ నేడు విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న కొత్త మలుపు టీజర్

టాలీవుడ్‌లో సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు ఒక ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ఆకాష్, భైరవి దేకా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’. తాతస్తు క్రియేషన్స్, భైరవి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ వరప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇరుముడి నుండి సాలిడ్ అప్‌డేట్..గ్లింప్స్ రానుంది

మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

శ్రీనివాస మంగాపురం నుండి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సమరసింహా రెడ్డి రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘సమరసింహా రెడ్డి’ రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్.. థియేటర్లలో మళ్లీ ‘సీమ సింహం’ గర్జన!నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక హిస్టారికల్ మాస్ బ్లాక్‌బస్టర్ ‘సమరసింహా రెడ్డి’. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్‌లో 1999లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా మా ఇంటి బంగారం ట్రైలర్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ.. తన హోమ్ బ్యానర్ 'ట్రాలాలా మూవీ పిక్చర్స్ పై స్వయంగా నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సమంత – టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

1 నేనొక్కడినే రీ రిలీజ్ : ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘1 నేనొక్కడినే’. ఈ సినిమాను మే 31న సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా 4K క్వాలిటీతో సరికొత్తగా థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఈ చిత్ర రీ-రిలీజ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది.ట్రైలర్ యూట్యూబ్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రికార్డ్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లిపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఈ లెనిన్ గాడు నిప్పు .. ఆకట్టుకున్న టీజర్

అఖిల్ అక్కినేని, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ మాస్ డ్రామా ‘లెనిన్’ . కింగ్ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మధుర క్షణాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ది ఇండియా స్టోరి టీజర్ రానుంది

ఆకట్టుకునే పోస్టర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరి’ మేకర్స్ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషియో-నేషనల్ డ్రామా టీజర్ త్వరలో విడుదల కానుందని ప్రకటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

1: నేనొక్కడినే 4K రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ అయిన ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం.. ఇప్పుడు సరికొత్త 4K అల్ట్రా హెచ్‌డీ వర్షన్‌లో థియేటర్లలోకి రాబోతోంది.ఈ క్రేజీ రీ-రిలీజ్ హంగామాలో భాగంగా నేడు ఈ సినిమా అఫీషియల్ రీ-రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

SINGA Title Glimpse out now
ట్రైలర్ & టీజర్

సింగ గా గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari Teaser Leaves a Strong Impression
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఓ సుకుమారి టీజర్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను విడుదలచేశారు మేకర్స్. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో మెప్పించిన తిరువీర్, ఈ సినిమాలో పక్కా పల్లెటూరి మాస్ అండ్ కామిక్ యాసతో సరికొత్త ఎంటర్‌టైనింగ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే.. అంతకంటే గొప్పది ఇవ్వబోతున్నాడని అర్థం అనే పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్, ఆ తర్వాత ఫుల్ లెంత్ హిలేరియస్ అండ్ ఫన్ రైడ్‌గా సాగిపోతుంది.

Mahender Reddyవాట్సాప్
Intriguing Teaser of Makutam Released
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా మకుటం టీజర్ రిలీజ్

'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ రోజు (జూన్ 11) మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Deewana Trailer Strikes a Chord with Young Audiences
ట్రైలర్ & టీజర్

యూత్‌ను మెప్పించేలా దీవాన ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ రోమాంటిక్ డ్రామా ‘దీవాన’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి సరికొత్త కథాంశంతో, ఇంటెన్స్ వన్ సైడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
NBK111 Action-Packed Teaser Released
ట్రైలర్ & టీజర్

NBK 111 యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

వీరసింహారెడ్డి వంటి మాసివ్ హిట్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాలయ్య 111వ చిత్రం (#NBK111) అఫీషియల్ గ్లింప్స్ సరిగ్గా బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలై సోషల్ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Alpha Teaser Released
ట్రైలర్ & టీజర్

పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో అలియా భట్

ఇప్పటివరకు ‘ఏక్ థా టైగర్’, ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ యాక్షన్ బ్లాక్‌బస్టర్లను అందించిన యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నుండి వస్తున్న మొట్టమొదటి పూర్తిస్థాయి లేడీ లీడ్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. శివ్ రావల్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ నేడు విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Anumana Pakshi Hilarious Fun-Ride Teaser Released
ట్రైలర్ & టీజర్

అనుమాన పక్షి హిలేరియస్ ఫన్ రైడ్ టీజర్ రిలీజ్

'DJ టిల్లు'తో సంచలన విజయాన్ని అందుకున్న రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, మరో విభిన్నమైన వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన 'చిలక ప్రొడక్షన్స్' బ్యానర్‌పై 'అనుమాన పక్షి' అనే యునిక్ కామెడీ చిత్రం కోసం యంగ్ హీరో రాగ్ మయూర్‌తో జతకట్టారు. రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తున్నారు. రమణ గోగుల ఆలపించిన ఈ చిత్రంలోని మొదటి పాట 'గులాబ్ జామ్' ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
ఆసక్తికరంగా వంద దేవుళ్ళు ట్రైలర్
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా వంద దేవుళ్ళు ట్రైలర్

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లు ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
SlumDog - 33 Temple Road tease released
ట్రైలర్ & టీజర్

పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ ఊర మాస్ టీజర్ వచ్చేసింది

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్క్ పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్స్, రా అండ్ రస్టిక్ డైలాగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన దర్శకత్వంలో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్’ - 33 టెంపుల్ రోడ్ అఫీషియల్ టీజర్ విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
SLUMDOG – 33 Temple Road Teaser Releasing on June 8
ట్రైలర్ & టీజర్

స్లమ్ డాగ్ టీజర్ డేట్ లాక్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' ఈ చిత్రం ప్రొడక్షన్ విజయవంతంగా పూర్తయింది. అన్ని భాషా వెర్షన్లలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. '33 టెంపుల్ రోడ్' అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో ఈ ప్రాజెక్ట్ దాని టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్-లుక్ విడుదల నుండి హ్యాజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. 'స్లమ్ డాగ్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. నిర్మాతలు ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్ల కోసం సిద్ధమవుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Heart-Touching Glimpse from Irumudi Released
ట్రైలర్ & టీజర్

గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎమోషన్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ . శబరిమల అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు పవర్‌ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ గ్లింప్స్ ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ నేడు విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Kotha Malupu Teaser out now
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న కొత్త మలుపు టీజర్

టాలీవుడ్‌లో సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు ఒక ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ఆకాష్, భైరవి దేకా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’. తాతస్తు క్రియేషన్స్, భైరవి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ వరప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Gears Up for a Powerful Glimpse Release
ట్రైలర్ & టీజర్

ఇరుముడి నుండి సాలిడ్ అప్‌డేట్..గ్లింప్స్ రానుంది

మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Action-Packed Teaser from Srinivasa Mangapuram Released
ట్రైలర్ & టీజర్

శ్రీనివాస మంగాపురం నుండి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Samarasimha Reddy Re-Release Trailer Out Now
ట్రైలర్ & టీజర్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సమరసింహా రెడ్డి రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ‘సమరసింహా రెడ్డి’ రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్.. థియేటర్లలో మళ్లీ ‘సీమ సింహం’ గర్జన!నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక హిస్టారికల్ మాస్ బ్లాక్‌బస్టర్ ‘సమరసింహా రెడ్డి’. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి. గోపాల్ కాంబినేషన్‌లో 1999లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Maa Inti Bangaram Trailer Looks Interesting
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా మా ఇంటి బంగారం ట్రైలర్

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ.. తన హోమ్ బ్యానర్ 'ట్రాలాలా మూవీ పిక్చర్స్ పై స్వయంగా నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సమంత – టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
1 Nenokkadine Re-Release Trailer Gets Tremendous Response
ట్రైలర్ & టీజర్

1 నేనొక్కడినే రీ రిలీజ్ : ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘1 నేనొక్కడినే’. ఈ సినిమాను మే 31న సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా 4K క్వాలిటీతో సరికొత్తగా థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఈ చిత్ర రీ-రిలీజ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది.ట్రైలర్ యూట్యూబ్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రికార్డ్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లిపోయింది.

Mahender Reddyవాట్సాప్
lenin teaser out now
ట్రైలర్ & టీజర్

ఈ లెనిన్ గాడు నిప్పు .. ఆకట్టుకున్న టీజర్

అఖిల్ అక్కినేని, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ మాస్ డ్రామా ‘లెనిన్’ . కింగ్ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మధుర క్షణాన్ని పురస్కరించుకుని.. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Teaser of The India Story to Be Released Soon
ట్రైలర్ & టీజర్

ది ఇండియా స్టోరి టీజర్ రానుంది

ఆకట్టుకునే పోస్టర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరి’ మేకర్స్ తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సోషియో-నేషనల్ డ్రామా టీజర్ త్వరలో విడుదల కానుందని ప్రకటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
1 Nenokkadine 4K Re-Release Trailer Out Now

షేర్