టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త వినోదాత్మక చిత్రం "పళ్లబురుసు". ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణ’ . బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ట్రైలర్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించగా, ఫస్ట్ సింగిల్ 'కంసంనిద' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు.
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి, అశ్విని దత్ సమర్పిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ప్రతి అప్‌డేట్‌కు గొప్ప స్పందన లభిస్తోంది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం రామాయణ . తరతరాలుగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూ, ధర్మం మరియు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన రామాయణ మహాకావ్యాన్ని సరికొత్త ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మహోన్నత కావ్యానికి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
కోలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న 5వ చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటిస్తూ, చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ఫస్ట్ లుక్ ప్రోమోను విడుదల చేసింది. 'పొల్లాదవన్', 'ఆడుకాలం', 'వడ చెన్నై', 'అసురన్' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
దర్శకుడు అజయ్ భూపతి మార్క్ విలక్షణమైన ప్రేమ, భావోద్వేగాల కలయికతో తెరకెక్కుతున్న సరికొత్త విజువల్ ఎమోషనల్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ మరియు సి.కె. పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతుండగా, రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క అఫీషియల్ ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ..! సుకుమారి’. జూలై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను రాబడుతోంది.
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ'. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ లార్జర్-ద్యాన్-లైఫ్ ప్రాజెక్ట్ నుంచి ప్రేక్షకులకు మరియు సినిమా ప్రేమికులకు ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.ఈనెల 18న ఢిల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.ఇందులో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో సస్పెన్స్, మిస్టరీ మరియు బలమైన ముక్కోణపు ప్రేమకథా ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి ప్రధాన పాత్రలో, మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ఇదయం మురళి. తెలుగులో ఈసినిమా హృదయం మురళిగా రిలీజ్ అవుతుంది. ప్రముఖ నిర్మాత ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అఫీషియల్ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న సరికొత్త చిత్రం 'రోమాంచకం'. 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, 'మ్యాడ్' బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు 'ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ' అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వేటకు సిద్ధమైంది. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ ఈరోజు సాయంత్రం ఈ చిత్ర పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘లెనిన్’ . మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘సోల్ ఆఫ్ లెనిన్’ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ.. రేపు (జూన్ 30న) ఈ చిత్ర ట్రైలర్‌ను వైజాగ్ లో విడుదల చేయనున్నారు.
ప్రైమ్ వీడియో తమ కొత్త తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసకపట్నం ట్రైలర్‌ను విడుదల చేసింది. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ "మిర్జాపూర్ : ది మూవీ" టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
నేచురల్ స్టార్ నాని పాన్ వరల్డ్ స్పెక్టాకిల్ ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన ప్రతి అప్డేట్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన అద్భుతమైన విజన్‌తో ది ప్యారడైజ్ ను ఒక్కో అడుగు విస్తరిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. టైటిల్ గ్లింప్స్, కీలక పాత్రల పరిచయాల తర్వాత తాజాగా మరో ప్రధాన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు.
ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా డైరెక్ట్ గా మారి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’.ఇందులో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా జగపతి బాబు , అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈసినిమా ట్రైలర్ ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసీఎక్స్ స్క్రీన్‌పై అత్యంత గ్రాండ్‌గా విడుదలయింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఒక సరికొత్త మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ఇసాకపట్నం ట్రైలర్ విడుదల’ ట్రైలర్ను హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో…