తండేల్.. 'నమో నమః శివాయ' సాంగ్ రిలీజ్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.
పూర్తి వార్త చదవండి


















