సూపర్‌స్టార్ మహేష్ బాబు ఐకానిక్ క్లాసిక్ 'అతడు' మరోసారి గ్రాండ్‌గా వెండి తెరపైకి రాబోతోంది. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఈ టైమ్‌లెస్ క్లాసిక్ ఫిబ్రవరి 28న 4K ఫార్మాట్‌లో థియేటర్లలో రీ–రిలీజ్ కానుంది.
కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. ఈ సినిమా ఓవర్సీస్ (విదేశీ) హక్కులకు సంబంధించిన డీల్ పూర్తయింది.
యంగ్ హీరో సంతోష్ శోభన్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా 2026, ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందు నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేయనున్నామని ప్రముఖ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తెలిపారు. ఈసినిమా ను తను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు. అందుకు గాను 4.50 కోట్లకు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించిన ఈ టీం, తాజాగా ట్రైజర్‌ను విడుదల చేశారు.ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్…
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు.
యంగ్ డైరెక్టర్ , నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం'. టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ ను కలిగించింది ఈసినిమా. ఇక ఈరోజు టీజర్ ను కూడా విడుదలచేశారు మేకర్స్. "నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!" అనే వెరైటీ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్ నవ్వులు పూయిస్తోంది.టీజర్ మొత్తం తరుణ్ భాస్కర్ మార్కు సెటైరికల్ కామెడీతో సాగింది. ముఖ్యంగా ఆయన గత చిత్రం 'పెళ్లి చూపులు'పై వేసుకున్న సెల్ఫ్ రోస్ట్ జోకులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్,రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' నుండి తప్పుకున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NTRNeel.నిజానికి ఈసినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సివుంది కానీ ఎన్టీఆర్ లుక్ మార్చుకోడానికి చాలా సమయం తీసుకోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కొత్త లుక్ లోకి మారారు.
ఫిబ్రవరి 13న మలయాళీ బ్లాక్ బస్టర్ ‘చథా పచ్చ’ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్.. ప్రెస్ మీట్‌లో మీడియా తో ముచ్చటించిన చిత్రయూనిట్
నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK 111' సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
\వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన 'అనగనగా ఒక రాజు' బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయిని అందుకోవడంతో, మైత్రీ నిర్మాతలు నవీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'గద్దర్ ఫిల్మ్ అవార్డుల' ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 19న ఘనంగా నిర్వహించనున్నామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఈరోజు మరో సారి వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజైన మార్చి 19, 2026న అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని భారతీయ సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.
రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతిః తో హీరోగా ప్రేక్షకులముందు వచ్చిన టాలెంటెడ్ దర్శకుడు మరియు నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గాయపడ్డ సింహం'.ఈరోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు మేకర్స్.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic: A Fairytale For Grown-Ups) తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ సినిమా తెలుగు పంపిణీ హక్కులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ'. ఈ సినిమా విడుదల తేదీ మరియు రన్ టైం కి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇక్కడ ఉన్నాయి:
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్.ఎమ్. కీరవాణి మాట్లాడుతూ ' యంగ్ బ్లడ్ అంతా ఎంతో ఉత్సాహంతో చేసిన సినిమా ఇది…

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఈరోజుతో ఈసినిమా 25 రోజులు పూర్తి చేసుకుంది.
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.