కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

స్వయంభు ఫస్ట్ సింగిల్ రానుంది

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చారిత్రక చిత్రం 'స్వయంభు' నుండి మొదటి పాట (ఫస్ట్ సింగిల్) అప్‌డేట్ వచ్చేసింది. హోలీ పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

పెద్ది సెకండ్ సింగిల్.. ఆల్ టైం రికార్డు

రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రంలోని సెకండ్ సింగిల్ రై రై రారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుని టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సతీ లీలావతి విడుదల వాయిదా

మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'సతీ లీలావతి' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన తాజా వివరాలు ఇక్కడ ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది సెకండ్ సింగిల్ పై స్పందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' లోని సెకండ్ సింగిల్ రై రై రారా పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్‌లా ఉందని, ఎనర్జీ మరియు ఎమోషన్ల కలయికతో సినిమాటిక్ బ్రిలియన్స్‌ను ప్రదర్శిస్తోందని ఆయన కొనియాడారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వైభవంగా జరిగిన అల్లు శిరీష్ - నయనికల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.అల్లు శిరీష్ వివాహం తన ప్రియురాలు నయనిక తో ఈ నెల మార్చి 6, 2026న కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరగనుందని తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రాత్రి శిరీష్ - నయనికల ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీ ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, జీ 5లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాక్సిక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ 'టాక్సిక్' చిత్రం నుండి వచ్చిన ఈ మొదటి పాట "తబాహి"ఈరోజు విడుదలచేశారు. గోవా లొకేషన్స్ లో ఈ సాంగ్ ను యష్ అలాగే కియారా అద్వానీ లపై చిత్రీకరించారు. ఇక ఈ సాంగ్ వినడానికి బాగుంది.అయితే ఎలాంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియోను మాత్రమే రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సూర్య 46 .. విశ్వనాథ్ అండ్ సన్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరియు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సూర్య 46' టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నేడు అధికారికంగా విడుదలయ్యాయి.ఈ చిత్రానికి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే క్లాసిక్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ టైటిల్‌ను ఖరారు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సరస్వతి మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఎంగేజింగ్ ఎంటర్‌టైనర్: వరలక్ష్మి శరత్ కుమార్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది డబ్బింగ్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రికార్డు రన్ టైంతో థియేటర్లలోకి రానున్న ధురంధర్ 2

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' గత ఏడాది చివర్లో విడుదలై 1400కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది.కేవలం హిందీలోనే విడుదలైన ఈసినిమా రికార్డులను తిరగరాసింది.ఓటీటీలోకి వచ్చాక అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ధురంధర్ : ది రివేంజ్ టైటిల్ తో ఈ సీక్వెల్ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రత్యంగిరా సినిమాస్ చేతికి పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ఓవర్సీస్ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సరస్వతి లాంటి కథ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి - శరత్ కుమార్

సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ కోసం 20కోట్లు

సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సంబరాల ఏటిగట్టు' క్లైమాక్స్ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ హాట్ టాపిక్‌ అవుతుంది. కేవలం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసమే ఏకంగా ₹20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఒక చిన్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ముగింపు సీన్ల కోసమే కేటాయించడం ఈ చిత్రం యొక్క భారీతనాన్ని తెలియజేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగుపెడుతున్న హోంబాలే ఫిల్మ్స్

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార, కాంతార చాప్టర్ 1, సలార్, మహావతార్ నరసింహ వంటి ల్యాండ్‌మార్క్ బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాను రీడిఫైన్ చేసిన తర్వాత హోంబాలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్పిరిట్ విలన్ గా వివేక్ ఒబెరాయ్

ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'స్పిరిట్' నుండి విలన్ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు.గతంలో ఈసినిమా కోసం ఓ కొరియన్ యాక్టర్ విలన్ గా తీసుకున్నట్లు తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ రూమర్స్ కి తెర దించుతూ మేకర్స్ ఈ రోజు విలన్ ఎవరో అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నరేంద్ర మోదీని రిసెప్షన్‌కు ఆహ్వానించిన విరోష్ జోడీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న (విరోష్) జోడీ స్వయంగా కలిసి తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి మల్టీ స్టారర్

బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మచ్ ఎవైటెడ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ తో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'తో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌ అందిస్తూ బిగ్గెస్ట్ సక్సెస్ ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుండి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటల కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉదయ్ పూర్ లో వైభవంగా జరిగిన విజయ్ - రష్మిక వివాహం

టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంట ఈరోజే రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు.ఉదయపూర్‌లోని అత్యంత విలాసవంతమైన 'ITC మెమెంటోస్' రిసార్ట్‌లో వీరి వివాహం జరిగింది. ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ వేదికపై కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Swayambhu First Single to Be Unveiled Soon
సినిమా వార్తలు

స్వయంభు ఫస్ట్ సింగిల్ రానుంది

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చారిత్రక చిత్రం 'స్వయంభు' నుండి మొదటి పాట (ఫస్ట్ సింగిల్) అప్‌డేట్ వచ్చేసింది. హోలీ పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Peddi Second Single Creates All-Time Record
సినిమా వార్తలు

పెద్ది సెకండ్ సింగిల్.. ఆల్ టైం రికార్డు

రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రంలోని సెకండ్ సింగిల్ రై రై రారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుని టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.

Mahender Reddyవాట్సాప్
Sathi Leelavathi Release Postponed
సినిమా వార్తలు

సతీ లీలావతి విడుదల వాయిదా

మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'సతీ లీలావతి' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన తాజా వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi Shares His Response on Peddi’s Second Single
సినిమా వార్తలు

పెద్ది సెకండ్ సింగిల్ పై స్పందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' లోని సెకండ్ సింగిల్ రై రై రారా పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్‌లా ఉందని, ఎనర్జీ మరియు ఎమోషన్ల కలయికతో సినిమాటిక్ బ్రిలియన్స్‌ను ప్రదర్శిస్తోందని ఆయన కొనియాడారు.

Mahender Reddyవాట్సాప్
Allu Sirish–Nayanika’s Pre-Wedding Bash Held Grandly
సినిమా వార్తలు

వైభవంగా జరిగిన అల్లు శిరీష్ - నయనికల ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.అల్లు శిరీష్ వివాహం తన ప్రియురాలు నయనిక తో ఈ నెల మార్చి 6, 2026న కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరగనుందని తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రాత్రి శిరీష్ - నయనికల ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravaraprasad Garu Achieves 50 Days in Theatres
సినిమా వార్తలు

50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీ ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, జీ 5లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది.

Mahender Reddyవాట్సాప్
Tabaahi first single from Toxic out now
సినిమా వార్తలు

టాక్సిక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ 'టాక్సిక్' చిత్రం నుండి వచ్చిన ఈ మొదటి పాట "తబాహి"ఈరోజు విడుదలచేశారు. గోవా లొకేషన్స్ లో ఈ సాంగ్ ను యష్ అలాగే కియారా అద్వానీ లపై చిత్రీకరించారు. ఇక ఈ సాంగ్ వినడానికి బాగుంది.అయితే ఎలాంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియోను మాత్రమే రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Suriya 46 Gets the Title Vishwanath & Sons
సినిమా వార్తలు

సూర్య 46 .. విశ్వనాథ్ అండ్ సన్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరియు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సూర్య 46' టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నేడు అధికారికంగా విడుదలయ్యాయి.ఈ చిత్రానికి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే క్లాసిక్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ టైటిల్‌ను ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Varalaxmi Sarathkumar Says Saraswathi Carries a Powerful Social Message
సినిమా వార్తలు

సరస్వతి మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఎంగేజింగ్ ఎంటర్‌టైనర్: వరలక్ష్మి శరత్ కుమార్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Ram Charan Begins Dubbing for Peddi
సినిమా వార్తలు

పెద్ది డబ్బింగ్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar 2 Locks Record-Length Runtime Ahead of Release
సినిమా వార్తలు

రికార్డు రన్ టైంతో థియేటర్లలోకి రానున్న ధురంధర్ 2

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' గత ఏడాది చివర్లో విడుదలై 1400కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది.కేవలం హిందీలోనే విడుదలైన ఈసినిమా రికార్డులను తిరగరాసింది.ఓటీటీలోకి వచ్చాక అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ధురంధర్ : ది రివేంజ్ టైటిల్ తో ఈ సీక్వెల్ రానుంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Acquired by Pratyangira Cinemas for Distribution
సినిమా వార్తలు

ప్రత్యంగిరా సినిమాస్ చేతికి పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ఓవర్సీస్ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Sarath Kumar Calls Saraswati a Brave Cinematic Attempt
సినిమా వార్తలు

సరస్వతి లాంటి కథ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి - శరత్ కుమార్

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Grand Climax of Sambarala Yetigattu Costs ₹20 Crore
సినిమా వార్తలు

సంబరాల ఏటిగట్టు క్లైమాక్స్ కోసం 20కోట్లు

సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సంబరాల ఏటిగట్టు' క్లైమాక్స్ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ హాట్ టాపిక్‌ అవుతుంది. కేవలం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసమే ఏకంగా ₹20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఒక చిన్న సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ముగింపు సీన్ల కోసమే కేటాయించడం ఈ చిత్రం యొక్క భారీతనాన్ని తెలియజేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Hombale Films Enters Overseas Distribution
సినిమా వార్తలు

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగుపెడుతున్న హోంబాలే ఫిల్మ్స్

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార, కాంతార చాప్టర్ 1, సలార్, మహావతార్ నరసింహ వంటి ల్యాండ్‌మార్క్ బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాను రీడిఫైన్ చేసిన తర్వాత హోంబాలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Vivek Oberoi Roped in as Antagonist for Spirit
సినిమా వార్తలు

స్పిరిట్ విలన్ గా వివేక్ ఒబెరాయ్

ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'స్పిరిట్' నుండి విలన్ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు.గతంలో ఈసినిమా కోసం ఓ కొరియన్ యాక్టర్ విలన్ గా తీసుకున్నట్లు తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ రూమర్స్ కి తెర దించుతూ మేకర్స్ ఈ రోజు విలన్ ఎవరో అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
PM Narendra Modi Invited to Virosh Wedding Reception
సినిమా వార్తలు

నరేంద్ర మోదీని రిసెప్షన్‌కు ఆహ్వానించిన విరోష్ జోడీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న (విరోష్) జోడీ స్వయంగా కలిసి తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు.

Mahender Reddyవాట్సాప్
Anil Ravipudi to Direct Venkatesh–Kalyan Ram Multistarrer
సినిమా వార్తలు

వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి మల్టీ స్టారర్

బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మచ్ ఎవైటెడ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ తో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'తో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌ అందిస్తూ బిగ్గెస్ట్ సక్సెస్ ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Peddi Team Shares Second Single Update
సినిమా వార్తలు

పెద్ది సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుండి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటల కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Grand Wedding of Vijay Deverakonda and Rashmika Mandanna in Udaipur

షేర్