టాక్సిక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Tabaahi first single from Toxic out now

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ చిత్రం నుండి వచ్చిన ఈ మొదటి పాట “తబాహి”ఈరోజు విడుదలచేశారు. గోవా లొకేషన్స్ లో ఈ సాంగ్ ను యష్ అలాగే కియారా అద్వానీ లపై చిత్రీకరించారు. ఇక ఈ సాంగ్ వినడానికి బాగుంది.అయితే ఎలాంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియోను మాత్రమే రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశాల్ మిశ్రా స్వరపరిచిన ఈ పాట ఒక హార్డ్ హిట్టింగ్ మెలోడీలా సాగుతుంది.యశ్ తన రగ్గడ్ లుక్‌లో, కైరా అద్వానీ గ్లామరస్‌గా కనిపించడంతో ఈ జంట మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.తెలుగు లిరిక్స్ కూడా ఆకట్టుకున్నాయి.

గీతూ మోహన్ దాస్ తనదైన శైలిలో ఈ పాటను విజువల్స్ పరంగా చాలా రిచ్‌గా తెరకెక్కించారని సమాచారం. బ్యాక్ గ్రౌండ్‌లో గోవా సముద్ర తీరం మరియు వింటేజ్ సెట్టింగ్స్ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

.ఈ చిత్రంలో యశ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నయనతార యశ్ సోదరి (గంగ) పాత్రలో కనిపిస్తున్నారు. హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.మార్చి 19న టాక్సిక్ భారీ స్థాయిలో విడుదలకానుంది. తెలుగులో ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.