కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

మిస్టర్ ఎక్స్ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్పై యాక్షన్ థ్రిల్లర్ - ఆర్య

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

సందీప్ కిషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు పవర్ ఫుల్ టైటిల్

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'పవర్ పేట' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుగులో రిలీజ్ కానున్న వాలా Ⅱ

కేరళ, ఇతర ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది రాక మరింత ఆలస్యం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' విడుదల మరోసారి వాయిదా పడింది.ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, తాజాగా సినిమా విడుదలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాహుబలి ది ఎటర్నల్ వార్ కు అరుదైన గౌరవం

ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం 'బాహుబలి' ఫ్రాంచైజీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, బాహుబలి సిరీస్ నుండి రాబోతున్న యానిమేషన్ చిత్రం 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ప్రతిష్టాత్మకమైన అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కు ఎంపికైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న 'బరి' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించాల్సి వుంది. ఈ సినిమాలో ఆయన వాలీబాల్ ప్లేయర్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర కోసం గత కొన్ని నెలలుగా ఆయన వాలీబాల్ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్‌లో ఉండగా ఆయన కాలికి తీవ్ర గాయమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రతిష్టాత్మకమైన 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డెకాయిట్ చాలా ఎంజాయ్ చేశాను - రామ్ చరణ్

అడివి శేష్ 'డెకాయిట్' ఆయనకు డబుల్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టగా, నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రారంభంలోనే లాభాలను అందుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీల పాజిటివ్‌ రెస్పాన్స్ తో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ గారు బ్యాడ్ బాయ్ కార్తీక్ పూర్తి చేశారు -శ్రీదేవి విజయ్ కుమార్

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బ్యాడ్ బాయ్ కార్తీక్ అందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాము - హీరో నాగశౌర్య

నాగబంధం సెకండ్ సింగిల్ అప్డేట్

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్', విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్, “సుర సుర” (తెలుగు)ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌కు లభించిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

యువసుధ బ్యానర్ లో విశ్వక్ సినిమా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.కొత్త దర్శకుడు రజత్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కనుంది. 'దేవర' &దేవర 2 తరువాత యువసుధ ఆర్ట్స్ నుండి వస్తున్న మూడో సినిమా ఇది. సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ : బీస్ట్ లుక్ లో ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) కోసం తారక్ తన బాడీని పూర్తిగా మార్చుకుని, మునుపెన్నడూ లేని విధంగా ఒక 'బీస్ట్ మోడ్'లో కనిపిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కృతజ్ఞతలు - అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మృణాల్ కూడా ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను - అల్లు అరవింద్

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్‌ రిలీజ్

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఇప్పటికే ప్రిరీలీజ్‌ బజ్‌ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ట్రైజర్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డెకాయిట్‌ చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ నాగ్ అశ్విన్

నైజాంలో SVC ద్వారా రిలీజ్ కానున్న తిమ్మరాజుపల్లి TV

కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి TV' చిత్రానికి సంబంధించి ఒక భారీ డీల్ కుదిరింది. ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ అగ్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు ఫస్ట్ సింగిల్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో పుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫస్ట్ మొదటి సింగిల్ 'కమ్సాహంనిదా'ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డెకాయిట్ … సెన్సేషనల్ ఓపెనింగ్స్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' (Dacoit) నిన్న (ఏప్రిల్ 10, 2026) థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. అడివి శేష్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Mr. X Is a Spy Action Thriller That Delivers a Great Theatrical Experience says Arya
సినిమా వార్తలు

మిస్టర్ ఎక్స్ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్పై యాక్షన్ థ్రిల్లర్ - ఆర్య

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Sundeep Kishan’s Next Project Power Peta Announced
సినిమా వార్తలు

సందీప్ కిషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు పవర్ ఫుల్ టైటిల్

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'పవర్ పేట' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Telugu Version of Vaazha 2 Releasing on April 24
సినిమా వార్తలు

తెలుగులో రిలీజ్ కానున్న వాలా Ⅱ

కేరళ, ఇతర ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

Mahender Reddyవాట్సాప్
Release of Peddi Postponed Again
సినిమా వార్తలు

పెద్ది రాక మరింత ఆలస్యం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' విడుదల మరోసారి వాయిదా పడింది.ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, తాజాగా సినిమా విడుదలను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Special Honour for Baahubali The Eternal War
సినిమా వార్తలు

బాహుబలి ది ఎటర్నల్ వార్ కు అరుదైన గౌరవం

ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం 'బాహుబలి' ఫ్రాంచైజీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, బాహుబలి సిరీస్ నుండి రాబోతున్న యానిమేషన్ చిత్రం 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ప్రతిష్టాత్మకమైన అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కు ఎంపికైంది.

Mahender Reddyవాట్సాప్
Varun Tej Sustains Injury to His Leg
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వరుణ్ తేజ్ తన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న 'బరి' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించాల్సి వుంది. ఈ సినిమాలో ఆయన వాలీబాల్ ప్లేయర్‌గా కనిపిస్తారు. ఆ పాత్ర కోసం గత కొన్ని నెలలుగా ఆయన వాలీబాల్ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్‌లో ఉండగా ఆయన కాలికి తీవ్ర గాయమైంది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Joins the $1 Million Club
సినిమా వార్తలు

మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డెకాయిట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన అతి తక్కువ సమయంలోనే ప్రతిష్టాత్మకమైన 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan All Praise for Adivi Sesh’s Dacoit
సినిమా వార్తలు

డెకాయిట్ చాలా ఎంజాయ్ చేశాను - రామ్ చరణ్

అడివి శేష్ 'డెకాయిట్' ఆయనకు డబుల్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టగా, నిర్మాత సుప్రియా యార్లగడ్డ ప్రారంభంలోనే లాభాలను అందుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీల పాజిటివ్‌ రెస్పాన్స్ తో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
Sridevi Vijaykumar Praises Producer Srinivas for Completing the Film Against Odds
సినిమా వార్తలు

ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్ గారు బ్యాడ్ బాయ్ కార్తీక్ పూర్తి చేశారు -శ్రీదేవి విజయ్ కుమార్

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Bad Boy Karthik Will Connect with Everyone Says Naga Shaurya
సినిమా వార్తలు

బ్యాడ్ బాయ్ కార్తీక్ అందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాము - హీరో నాగశౌర్య

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Nagabandham Gears Up for Second Single Release
సినిమా వార్తలు

నాగబంధం సెకండ్ సింగిల్ అప్డేట్

దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్', విరాట్ కర్ణా హీరోగా నటిస్తున్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు వున్నాయి. చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్, “సుర సుర” (తెలుగు)ను ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌కు లభించిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Grand Launch for Vishwak Sen’s Film Under YuvaSudha Banner
సినిమా వార్తలు

యువసుధ బ్యానర్ లో విశ్వక్ సినిమా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.కొత్త దర్శకుడు రజత్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కనుంది. 'దేవర' &దేవర 2 తరువాత యువసుధ ఆర్ట్స్ నుండి వస్తున్న మూడో సినిమా ఇది. సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Jr. NTR’s Beast Mode Look from NTR–Neel Goes Viral
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ : బీస్ట్ లుక్ లో ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) కోసం తారక్ తన బాడీని పూర్తిగా మార్చుకుని, మునుపెన్నడూ లేని విధంగా ఒక 'బీస్ట్ మోడ్'లో కనిపిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Adivi Sesh Thanks Audience for the Dacoit Success
సినిమా వార్తలు

ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కృతజ్ఞతలు - అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
Allu Aravind Expresses Wish for Mrunal Thakur to Settle Here
సినిమా వార్తలు

మృణాల్ కూడా ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను - అల్లు అరవింద్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
Gods and Soldiers Telugu Traiser out now
సినిమా వార్తలు

గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్‌ రిలీజ్

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఇప్పటికే ప్రిరీలీజ్‌ బజ్‌ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ట్రైజర్‌ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Was Thoroughly Enjoyable Says Nag Ashwin
సినిమా వార్తలు

డెకాయిట్‌ చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ నాగ్ అశ్విన్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
Nizam Release for Thimmarajupalli TV Through Sri Venkateswara Creations
సినిమా వార్తలు

నైజాంలో SVC ద్వారా రిలీజ్ కానున్న తిమ్మరాజుపల్లి TV

కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి TV' చిత్రానికి సంబంధించి ఒక భారీ డీల్ కుదిరింది. ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ అగ్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
First Single of Korean Kanakaraju Out Now
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు ఫస్ట్ సింగిల్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో పుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫస్ట్ మొదటి సింగిల్ 'కమ్సాహంనిదా'ను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Sensational Opening for Dacoit

షేర్