తమిళనాడు 2026 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో ఒకే విడతలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చెన్నైలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద తారలు సందడి చేశారు.
పూర్తి వార్త చదవండి


















