కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
బాక్సాఫీస్

రేసుగుర్రం రీ-రిలీజ్ : ఫస్ట్ డే అదిరిపోయే వసూళ్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ అయిన 'రేసుగుర్రం' బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటింది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజున రెండు రాష్ట్రాల్లో (AP & TG) అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
బాక్సాఫీస్

యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద డెకాయిట్ గర్జన

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో నటించిన 'డెకాయిట్: ఒక ప్రేమ కథ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, యూఎస్ఏ లో ఈ చిత్రం ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే $100K (సుమారు ₹83 లక్షలు) మార్కును దాటేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద రాకాస జోరు

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాకాస' బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వేసవి సెలవుల అడ్వాంటేజ్ మరియు పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 15.80కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టుకుంది.మరో 5కోట్లు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే. ఈ వారం లో ఆ టార్గెట్ ను చేరుకొని క్లీన్ హిట్ గా నిలువనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న బైకర్

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను ఫస్ట్ వీకెండ్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్: రెండు వారాల్లోనే 1500 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద పెను సునామీని సృష్టిస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఊహించని రీతిలో ₹1,501 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

యూత్ తెలుగు 4 డేస్ కలెక్షన్స్

తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమైన 'యూత్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ₹6 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తమిళంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.ఇక గత వారం తెలుగులో విడుదలకాగా నాలుగు రోజుల్లో ఈసినిమా 3.73కోట్ల వసూళ్లతో హిట్ దిశగా పయనిస్తోంది.ఈసినిమాను E2C టాకీస్ తెలుగులో విడుదలచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బిగ్గెస్ట్ గ్రాసర్ దిశగా ధురంధర్ ది రివెంజ్

రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులను తిరగరాసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ధురంధర్: ది రివెంజ్ 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్ఛర్య పరిచింది. నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా 1088 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్ 4 డేస్ కలెక్షన్స్

ధురందర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ల సునామి సృష్టిస్తుంది . ఈ చిత్రం విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 761 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం భారతదేశంలోనే 550 కోట్ల రూపాయల భారీ వసూళ్ల రాబట్టగా ఓవర్సీస్ లో 211 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. పన్నులు మరియు ఇతర ఖర్చులు మినహాయించగా దేశ వ్యాప్తంగా 466 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

రికార్డు సృష్టించిన ధురంధర్ ది రివెంజ్

రణవీర్ సింగ్ , ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రీమియర్లతో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 190కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అదే రోజు తెలుగులో విడుదల కాకపోవడం మైనస్ గా మారింది. ఒకేవేళ అనుకున్న ప్రకారం హిందీ తోపాటు అన్ని భాషల్లో విడుదలై ఉంటే కలెక్షన్స్ 300 కోట్ల మార్క్ ను దాటేదే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కాంచన రీ రిలీజ్ : డే 1 సెన్సషనల్ కలెక్షన్స్

రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన 'కాంచన' (ముని 2) సినిమా రీ-రిలీజ్‌లో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యువత భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.నిన్న ఈసినిమా మళ్ళీ రిలీజ్ అవ్వగా మొదటి రోజు ఏకంగా 3.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంటుంది.ఒక్క నైజాంలోనే కోటి రూపాయలవసూళ్లను అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కపుల్ ఫ్రెండ్లీ 10 డేస్ కలెక్షన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యూర్ రొమాంటిక్ డ్రామా, నేటి తరం యువతకు మరియు క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సహజమైన సంభాషణలు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

హే బల్‌వంత్ 3 డేస్ కలెక్షన్స్

సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన 'హే బల్‌వంత్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా రాణిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

హే బల్‌వంత్ ఫస్ట్ డే కలెక్షన్స్

యంగ్ హీరో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం 'హే బల్‌వంత్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ₹2.14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కపుల్ ఫ్రెండ్లీ 3 డేస్ కలెక్షన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి వారాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ₹5.42 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

కపుల్ ఫ్రెండ్లీ 2 డేస్ కలెక్షన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దాంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

విత్ లవ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

టూరిస్ట్ ఫామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ డ్రామా 'విత్ లవ్' బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, తన మొదటి వారంలోనే భారీ వసూళ్లను సాధించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

మన శంకర వరప్రసాద్ గారు లేటెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం విదేశాల్లో ఇప్పటివరకు $4.5 మిలియన్ డాలర్ల (సుమారు ₹41 కోట్లు) మార్కును దాటి దూసుకుపోతోంది.చిరు , అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఈసినిమా హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. అటు అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ఇప్పటికే $3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

15 వ రోజు అదరగొట్టిన మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతిహతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 358 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రీజినల్ సినిమాల్లో ఆల్-టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

అమెరికాలో అదరగొడుతున్న అనగనగా ఒక రాజు

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు' బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. 'జాతి రత్నాలు' సినిమాతో ఓవర్సీస్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నవీన్,ఆ తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో అక్కడి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక ఇప్పుడు అనగనగా ఒక రాజు తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంటున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

బాక్సాఫీస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Superb Day 1 Collections for Race Gurram Re-Release
బాక్సాఫీస్

రేసుగుర్రం రీ-రిలీజ్ : ఫస్ట్ డే అదిరిపోయే వసూళ్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ అయిన 'రేసుగుర్రం' బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటింది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజున రెండు రాష్ట్రాల్లో (AP & TG) అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Makes a Mark at the USA Box Office
బాక్సాఫీస్

యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద డెకాయిట్ గర్జన

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో నటించిన 'డెకాయిట్: ఒక ప్రేమ కథ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, యూఎస్ఏ లో ఈ చిత్రం ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే $100K (సుమారు ₹83 లక్షలు) మార్కును దాటేసింది.

Mahender Reddyవాట్సాప్
rakasa 3 days collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద రాకాస జోరు

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాకాస' బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వేసవి సెలవుల అడ్వాంటేజ్ మరియు పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 15.80కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టుకుంది.మరో 5కోట్లు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసినట్లే. ఈ వారం లో ఆ టార్గెట్ ను చేరుకొని క్లీన్ హిట్ గా నిలువనుంది.

Mahender Reddyవాట్సాప్
biker 3 days collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న బైకర్

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను ఫస్ట్ వీకెండ్ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge two weeks ww collections
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్: రెండు వారాల్లోనే 1500 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద పెను సునామీని సృష్టిస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఊహించని రీతిలో ₹1,501 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాసింది.

Mahender Reddyవాట్సాప్
Youth 4-Day Telugu Box Office Collections
బాక్సాఫీస్

యూత్ తెలుగు 4 డేస్ కలెక్షన్స్

తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమైన 'యూత్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ₹6 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తమిళంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.ఇక గత వారం తెలుగులో విడుదలకాగా నాలుగు రోజుల్లో ఈసినిమా 3.73కోట్ల వసూళ్లతో హిట్ దిశగా పయనిస్తోంది.ఈసినిమాను E2C టాకీస్ తెలుగులో విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Eyes Biggest Grosser with 11-Day Collections
బాక్సాఫీస్

బిగ్గెస్ట్ గ్రాసర్ దిశగా ధురంధర్ ది రివెంజ్

రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులను తిరగరాసింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge 8 days Collections Report
బాక్సాఫీస్

ధురంధర్: ది రివెంజ్ 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్ఛర్య పరిచింది. నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా 1088 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Dominates with Massive 4-Day Collections
బాక్సాఫీస్

ధురంధర్ ది రివెంజ్ 4 డేస్ కలెక్షన్స్

ధురందర్: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్ల సునామి సృష్టిస్తుంది . ఈ చిత్రం విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 761 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం భారతదేశంలోనే 550 కోట్ల రూపాయల భారీ వసూళ్ల రాబట్టగా ఓవర్సీస్ లో 211 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. పన్నులు మరియు ఇతర ఖర్చులు మినహాయించగా దేశ వ్యాప్తంగా 466 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Opens Big with Massive Day 1 Collections
బాక్సాఫీస్

రికార్డు సృష్టించిన ధురంధర్ ది రివెంజ్

రణవీర్ సింగ్ , ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకొని అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రీమియర్లతో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 190కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. అయితే అదే రోజు తెలుగులో విడుదల కాకపోవడం మైనస్ గా మారింది. ఒకేవేళ అనుకున్న ప్రకారం హిందీ తోపాటు అన్ని భాషల్లో విడుదలై ఉంటే కలెక్షన్స్ 300 కోట్ల మార్క్ ను దాటేదే.

Mahender Reddyవాట్సాప్
Sensational Day 1 Collections for Kanchana Re-Release
బాక్సాఫీస్

కాంచన రీ రిలీజ్ : డే 1 సెన్సషనల్ కలెక్షన్స్

రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన 'కాంచన' (ముని 2) సినిమా రీ-రిలీజ్‌లో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యువత భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.నిన్న ఈసినిమా మళ్ళీ రిలీజ్ అవ్వగా మొదటి రోజు ఏకంగా 3.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంటుంది.ఒక్క నైజాంలోనే కోటి రూపాయలవసూళ్లను అందుకుంది.

Mahender Reddyవాట్సాప్
Couple Friendly Completes 10 Days with Strong Collections
బాక్సాఫీస్

కపుల్ ఫ్రెండ్లీ 10 డేస్ కలెక్షన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యూర్ రొమాంటిక్ డ్రామా, నేటి తరం యువతకు మరియు క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సహజమైన సంభాషణలు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Hey Balawanth 3-Day Box Office Collections
బాక్సాఫీస్

హే బల్‌వంత్ 3 డేస్ కలెక్షన్స్

సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన 'హే బల్‌వంత్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా రాణిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
hey balavanth day 1 box office collections
బాక్సాఫీస్

హే బల్‌వంత్ ఫస్ట్ డే కలెక్షన్స్

యంగ్ హీరో సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం 'హే బల్‌వంత్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ₹2.14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Couple Friendly Posts Impressive 3-Day Collections
బాక్సాఫీస్

కపుల్ ఫ్రెండ్లీ 3 డేస్ కలెక్షన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి వారాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ₹5.42 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Couple Friendly 2 Days Worldwide Collections
బాక్సాఫీస్

కపుల్ ఫ్రెండ్లీ 2 డేస్ కలెక్షన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దాంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.

Mahender Reddyవాట్సాప్
Strong First Week Collections for With Love
బాక్సాఫీస్

విత్ లవ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

టూరిస్ట్ ఫామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ డ్రామా 'విత్ లవ్' బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, తన మొదటి వారంలోనే భారీ వసూళ్లను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravara Prasad Garu latest Overseas Collections
బాక్సాఫీస్

మన శంకర వరప్రసాద్ గారు లేటెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రం విదేశాల్లో ఇప్పటివరకు $4.5 మిలియన్ డాలర్ల (సుమారు ₹41 కోట్లు) మార్కును దాటి దూసుకుపోతోంది.చిరు , అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఈసినిమా హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. అటు అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ఇప్పటికే $3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravara Prasad Rocks the Box Office on Day 15
బాక్సాఫీస్

15 వ రోజు అదరగొట్టిన మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి మరియు అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతిహతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 358 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, రీజినల్ సినిమాల్లో ఆల్-టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Anaganaga Oka Raju Rocks the US Box Office

షేర్