రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులను తిరగరాసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా సాధించిన 11 రోజుల వసూళ్ల వివరాలు :
భారతదేశం (India NBOC) – డే-వైజ్ బ్రేకప్:
మొదటి వారం : ₹637 కోట్లు
8వ రోజు: ₹53 కోట్లు
9వ రోజు: ₹42 కోట్లు
10వ రోజు: ₹64 కోట్లు
11వ రోజు: ₹71 కోట్లు
మొత్తం దేశ వ్యాప్త నెట్ : ₹867 కోట్లు
ప్రపంచవ్యాప్త వసూళ్లు :
భారతదేశం (Gross): ₹1023 కోట్లు
ఓవర్సీస్ : ₹342 కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా: ₹1365 కోట్లు
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే ₹1300 కోట్ల మార్కును దాటి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా రెండో వారాంతంలో (10, 11 రోజుల్లో) వసూళ్లు తగ్గకపోగా మరింత పెరగడం ఈ సినిమా బాక్సాఫీస్ సత్తాను చాటుతోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























