గాలి సంపత్ మూవీ రివ్యూ

Gaali Sampath,Gaali Sampath Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gaali Sampath,Gaali Sampath Movie,Gaali Sampath Telugu Movie,Gaali Sampath Review,Gaali Sampath Movie Review,Gaali Sampath Review And Rating,Gaali Sampath Movie Review And Rating,Gaali Sampath Telugu Movie Review And Rating,Gaali Sampath Movie Public Talk,Gaali Sampath Telugu Movie Public Talk,Gaali Sampath Movie Public Response,Gaali Sampath Telugu Movie Public Response,Gaali Sampath Movie Story,Gaali Sampath Telugu Movie Live Updates,Gaali Sampath Movie Plus Points,Latest Telugu Movie Reviews And Ratings

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మ‌హాశివ‌రాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే సినిమాపై మాత్రం అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు అలాంటి పాత్ర చేయడం.. ఫిఫీ లాంగ్వేజ్ తో మాట్లాడటం.. ఇంకా శ్రీ విష్ణు లాంటి నటుడు కొడుకుగా నటించడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఓరేంజ్ లో చేస్తున్నారు. ఈ మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఇంకా ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ నేమ్ : గాలి సంపత్ (తెలుగు)
మూవీ డీటెయిల్స్ :
మూవీ : గాలి సంపత్
కాస్ట్ : రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, సత్య, తనికెళ్ల భరణి
డైరెక్టర్ : అనీష్ కృష్ణ
ప్రెసెంటెర్ : అనిల్ రావిపూడి
స్టోరీ : యస్.కృష్ణ
ప్రొడ్యూసర్స్ : సాహు గారపాటి, హరీష్ పెద్ది, యస్.కృష్ణ
స్క్రీన్ ప్లే : అనిల్ రావిపూడి
డి.ఓ.పి : సాయి శ్రీరామ్
మ్యూజిక్ : అచ్చు
ఆర్ట్ : ఏ .యస్ ప్రకాష్
బ్యానెర్స్ : షైన్ స్క్రీన్స్ అండ్ ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్

గాలి సంపత్ తెలుగు మూవీ రివ్యూ “త్వరలో “

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 17 =