సమంత ఓ బేబీ మూవీ రీ రిలీజ్

Samantha Oh Baby Re Releases On 8th March,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Oh Baby,Samantha Oh Baby Movie,Samantha Oh Baby Movie Re Release,Samantha Oh Baby Re Release,Oh Baby Movie Re Release,Oh Baby Re Release,Oh Baby,Oh Baby Movie,Oh Baby Telugu Movie,Oh Baby Re Release Date,Oh Baby Movie Re Release Date,Oh Baby Re Releases On 8th March

సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , గురు ఫిల్మ్స్ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో కొరియన్ సూపర్ హిట్ మూవీ మిస్ గ్రానీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓ బేబీ మూవీ 2019 జులై 5 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మి కీలక పాత్రలో నటించగా హీరో నాగచైతన్య అతిథి పాత్రలో నటించారు. ఈ మూవీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత సినీ కెరీర్ లో ఓ బేబీ బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా నిలీచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఈ రీ రిలీజ్ కి అభిమానులు కూడా భారీగా వస్తుండటం, కలెక్షన్స్ కూడా వస్తుండటంతో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.ఇప్పుడు సమంత ఓ బేబీ సినిమాని ఉమెన్స్ డే అంటే మార్చ్ 8న రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే కేవలం PVR, Inox థియేటర్స్ లో మాత్రమే ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో PVR, Inox మల్టిప్లెక్స్ లలో ఓ బేబీ మూవీ స్పెషల్ షోలు వేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.