మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ లో లీడ్ రోల్ లో రావు రమేష్

Rao Ramesh To Play The Lead Role In Maruti Nagar Subramanyam Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rao Ramesh New Movie,Rao Ramesh Movies,Rao Ramesh Upcoming Movie,Rao Ramesh Latest Movie,Rao Ramesh Movie Updates,Rao Ramesh Latest Movie News,Rao Ramesh New Movie Update,Rao Ramesh Latest Movie Update,Maruti Nagar Subramanyam Movie,Maruti Nagar Subramanyam,Maruti Nagar Subramanyam Telugu Movie,Maruti Nagar Subramanyam Movie Updates,Maruti Nagar Subramanyam Movie Latest News,Maruti Nagar Subramanyam Lead Role Rao Ramesh,Rao Ramesh Play Lead Role In Maruti Nagar Subramanyam,Rao Ramesh Coming In Pbr Cinemas Banner,Maruti Nagar Subramanyam Pbr Banner Movies In Rao Ramesh

సీమ సింహం (2002) మూవీతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన రావు రమేష్ కు సూపర్ హిట్ గమ్యం మూవీ తో బ్రేక్ వచ్చింది. తరువాత సూపర్ హిట్ కొత్త బంగారు లోకం మూవీలో లెక్చరర్ గా రావు రమేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రావు రమేష్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు తమిళ, కన్నడ మూవీస్ లో కూడా రావు రమేష్ నటించారు. రావు రమేష్ ప్రస్తుతం అన్నీ మంచి శకునములే, రావణాసుర, పుష్ప 2 మూవీస్ లో నటిస్తున్నారు. తాజాగా రావు రమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీలో లీడ్ రోల్ కు ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీబీఆర్ సినిమాస్ బ్యానర్ పై హ్యాపీ వెడ్డింగ్ మూవీ ఫేమ్ లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేష్ కథానాయకుడిగా ఫన్ &ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ తెరకెక్కనుంది. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. రావు రమేష్ క్యారెక్టర్ గురించి దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ .. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగిగా రావు రమేష్ కనిపిస్తారనీ , ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశంఅనీ , రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రమిదనీ, ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు ననీ , రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్ అనీ..  కథ నచ్చి ఆయన ఓకే చేశారనీ.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. మార్చి నుంచి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రెగ్యులర్ షూటింగ్ సార్ట్ చేస్తామని నిర్మాణ సంస్థ పీబీఆర్ సినిమాస్ తెలిపింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.