వినరో భాగ్యము విష్ణు కథ బ్రేక్ ఈవెన్ చేసిన కిరణ్

Vinaro Bhagyamu Vishnu Katha Movie 6 Days Collections,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Vinaro Bhagyamu Vishnu Katha Collections,Vinaro Bhagyamu Vishnu Katha Collections,Vinaro Bhagyamu Vishnu Katha Latest Collections,Vinaro Bhagyamu Vishnu Katha Box Office Collections,Vinaro Bhagyamu Vishnu Katha Box Office,Vinaro Bhagyamu Vishnu Katha Movie Box Office,Vinaro Bhagyamu Vishnu Katha Box Office Collections,Vinaro Bhagyamu Vishnu Katha Latest Box Office Collections,Vinaro Bhagyamu Vishnu Katha Reach Box Office In 6Days,Vinaro Bhagyamu Vishnu Katha Hit Collections 6 Days,Vinaro Bhagyamu Vishnu Katha At Box Office,Collections Raising For Vinaro Bhagyamu Vishnu Katha Box Office

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. విభిన్నమైన సినిమాలతో వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ ను అందుకున్నాడు కిరణ్. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈసినిమా ఈనెల 17వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ప్లస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే అందిస్తుంది. ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను కూడా దాటేసి లాభాలను ఇస్తుంది మేకర్స్ కు. ఇక ఈసినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

కాగా ఈసినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది. ఇంకా మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మించారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ విశ్వాస్ డేనియ‌ల్ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =