ప్రపంచవ్యాప్తంగా జనవరి 11 రిలీజ్ కానున్న వారసుడు

Vijay Starrer Vaarasudu To Release Worldwide On 11th January 2023,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaarasudu,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Updates,Vaarasudu Telugu Movie Latest News,Vaarasudu Release Date,Vaarasudu Movie Release Date,Vaarasudu Telugu Movie Release Date,Varisu,Varisu Movie,Varisu Movie Updates,Varisu Movie Latest News,Varisu Release Date,Varisu Movie Release Date,Varisu Movie Release Date Locked,Vijay,,Rashmika Mandanna,Thaman S,Dil Raju,Vamsi Paidipally,Vaarasudu To Release Worldwide On 11th January 2023,Vaarasudu On 11th January 2023,Vaarasudu From 11th January 2023

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారసుడు మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 11 రిలీజ్ కానున్నదని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. పొంగల్ కు పక్కా సెలబ్రేషన్ అంటూ ట్వీట్ చేసింది. వారసుడు మూవీ కై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరో విజయ్, రష్మిక ఫస్ట్ టైమ్ జంటగా నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.