మహేష్ బాబు సినిమాతో బిజీ

mm sreelekha about mahesh babu and rajamouli movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,MM Sreelekha,MM Sreelekha Movies,MM Sreelekha New Movie,MM Sreelekha Latest Movie,MM Sreelekha Upcoming Movie,MM Sreelekha New Movie Update,MM Sreelekha Latest Movie Update,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Upcoming Movie,Mahesh Babu New Movie Update,Mahesh Babu Latest Movie Update,SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli New Movie,SS Rajamouli Latest Movie,SS Rajamouli Upcoming Movie,SS Rajamouli New Movie Update,SS Rajamouli Latest Movie Update,Mahesh Babu and SS Rajamouli Movie,MM Sreelekha About Mahesh Babu and SS Rajamouli Film,MM Sreelekha About Mahesh Babu,MM Sreelekha About SS Rajamouli,Mahesh Babu and SS Rajamouli,Mahesh Babu and SS Rajamouli Movie Update,Mahesh Babu and SS Rajamouli Latest Update

దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారి వస్తున్న కాంబినేషన్ కాబట్టి అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం ఇప్పటికే ఒక సాలిడ్ కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఈసినిమా అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఉంటుందని.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతోందని హింట్స్ అయితే ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఎం.ఎం.శ్రీలేఖ ఒక అప్ డేట్ అయితే ఇచ్చారు. తాజాగా శ్రీలేఖ విజయేంద్ర ప్రసాద్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేస్తూ.. న్యూ బిగినింగ్.. ప్రసాద్ నాన్న గారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాను.. మహేష్ సినిమాకోసం అన్నయ్య రాజమౌళి తో బిజీగా ఉన్నా అంటూ పోస్ట్ లో తెలిపింది.

కాగా ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు, నటీనటులు వివరాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.