వీర సింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ కటౌట్స్ హంగామా

Veera Simha Reddy Pre Release Event Hungama,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Update,Veera Simha Reddy Updates,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Movie Update,Veera Simha Reddy Movie Latest Updates,Veera Simha Reddy Movie Latest Update,Veera Simha Reddy Latest Update,Veera Simha Reddy Latest Updates,Veera Simha Reddy Telugu Movie Latest Updates,Veera Simha Reddy Movie News,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy Movie Latest News,Balakrishna Veera Simha Reddy,Balakrishna Veera Simha Reddy Movie,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Veera Simha Reddy Pre Release Event,Veera Simha Reddy Movie Pre Release Event,Veera Simha Reddy Pre Release Event,Veera Simha Reddy Pre Release,Veera Simha Reddy Movie Pre Release,Veera Simha Reddy Movie Pre Release Event Date

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఒంగోలులో గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ప్రమోషన్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒంగోలు ఏబీఎమ్ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో మేకర్స్ ఈ వేడుకను నిర్వహించనున్నారు. దీంతో ప్రీ రిలీజ్ వేడుకకు చేరుకునే ప్రతి మార్గంలో హోర్డింగ్స్‌తో అభిమానులు హోరెత్తిస్తున్నారు. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =