త్వరలో తెలుగు సినిమాలో నటిస్తా

I Will Act In A Telugu Film Soon Says Varun Dhawan, Varun Dhawan Says I Will Act In A Telugu Film Soon, I Will Act In A Telugu Film Soon, Varun Dhawan Interviews, Varun Dhawan Interview, Varun Dhawan Latest Interview, Varun Dhawan About TFI, Varun Dhawan About Telugu FilmS, Varun Dhawan To Act In A Telugu Film, Varun Dhawan, Kriti Sanon, Dinesh Vijan, Amar Kaushik, Varun Dhawan Movies, Varun Dhawan Latest Movie, Varun Dhawan Upcoming Movie, Thodelu, Thodelu 2022, Thodelu Movie, Thodelu Update, Thodelu Latest News, Thodelu Telugu Movie, Thodelu Movie Live Updates, Thodelu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల హవా ఎంతం నడుస్తుందో చూస్తూనే చూశాం. ఇక ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు కూడా సంచలన విజయాలు సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన కాంతార కూడా సౌత్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. అందుకే సౌత్ సినిమాలపై, సౌత్ హీరోలపై హిందీ నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు తెలుగులో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ బాలీవుడ్ యంగ్ హీరో తెలుగులో త్వరలో నటిస్తా అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు వరుణ్ ధావన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్ తెలుగులో సినిమా చేయాలని చాలా ఆసక్తికరంగా ఉన్నట్టు తెలిపాడు. అంతేకాదు.. ఇప్పటికే పలువురు ఫిలిం మేకర్స్ తో చర్చలు జరిగాయని.. ఖచ్చితంగా తెలుగు సినిమా చేసే రోజు వస్తుందని చెప్పాడు. మరి చూద్దాం ఆ రోజు ఎంత త్వరగా వస్తుందో చూద్దాం.. కాగా రీసెంట్ గానే భేడియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. తెలుగులో ఈసినిమా తోడేలు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు గీతా ఆర్ట్స్ వారు. హిందీ, తమిళం అలాగే తెలుగులో పాన్ ఇండియా తరహాలో నవంబర్ 25 న 3D వెర్షన్ లో రిలీజ్ అయిన ఈసినిమా మంచి రివ్యూస్ నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే బాలీవుడ్ లోనే పలు సినిమాల్లో నటిస్తున్నాడు వరుణ్ ధావన్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.