కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

25 రోజులు పూర్తి చేసుకున్న మసూద

Masooda Movie Completes 25 Days Successfully, Masooda Completes 25 Days Successfully, Subhalekha Sudhakar, Thiruveer, Sangeetha, Kavya Kalyan Ram, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Movies, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Masood

25 రోజులు పూర్తి చేసుకున్న మసూద

Masooda Movie Completes 25 Days Successfully

Masooda Movie Completes 25 Days Successfully, Masooda Completes 25 Days Successfully, Subhalekha Sudhakar, Thiruveer, Sangeetha, Kavya Kalyan Ram, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Movies, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Masood

మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో తెరకెక్కిన హర్రర్ డ్రామా మసూద మూవీ18 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించింది. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.

తిరువీర్‌ గోపి పాత్రలో తిరువీర్‌ అమాయకుడిగా, మంచి వాడి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు . ఈ చిత్రం లో సంగీత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ను ముందుకు నడిపించడంలో సంగీత తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను మరింత ఆసక్తి గా మార్చేశాయి.తాజాగా మాసూడ మూవీ 25 రోజులు పూర్తి చేసుకుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్