సుమంత్ వారాహి మూవీ షూటింగ్ ప్రారంభం

Sumanth Vaarahi Movie Shoot Update, Vaarahi Movie Shoot Update, Sumanth Vaarahi Movie, Sumanth Latest Movie, Sumanth's Upcoming Movie, Actor Sumanth, Vaarahi, Vaarahi Movie, Vaarahi Update, Vaarahi Movie Update, Vaarahi Movie New Update, Vaarahi Movie Latest Update, Vaarahi Movie Updates, Vaarahi Telugu Movie, Vaarahi Telugu Movie Latest News, Vaarahi Telugu Movie Live Updates, Vaarahi Telugu Movie New Update, Vaarahi Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హీరో సుమంత్ , దర్శకుడు సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ లో వారాహి అమ్మవారి నేపథ్యంలో మరో డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీ కే మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న వారాహి మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. నిర్మాత సురేష్ బాబు స్విచ్ ఆన్ చేయగా , దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ నిచ్చారు. ఈశ్వర్ చంద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ .. ఏడుగురు దేవతామూర్తులలో వారాహి అమ్మవారు ఒకరనీ , వరాహ శక్తి నుండి ఉద్బవించిన వారాహి అమ్మవారి నేపథ్యంలో వారాహి మూవీ తెరకెక్కిస్తున్నామనీ చెప్పారు. హీరో సుమంత్ మాట్లాడుతూ … దర్శకుడు సంతోష్ ఈ కథ చెప్పగానే తనకు నచ్చిందనీ , సుబ్రహ్మణ్యపురం మూవీ కంటే వారాహి మూవీ స్క్రిప్ట్ చాలా బాగుంటుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.