45 సినిమాలలో జంటగా కృష్ణ , జయప్రద

Krishna Jayaprada Acted in 45 movies together, Krishna And Jayaprada Acted in 45 movies together, Krishna And Jayaprada movies, 45 movies, Jayaprada movies, Krishna movies, Superstar Krishnas Demise, Krishna's Demise, Superstar Krishna, Eenati Bandham Yenatido, Dongalaku Donga, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్‌’స్టార్‌ కృష్ణ తో 45 చిత్రాలలో జంటగా నటించి జయప్రద రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఒక హీరోయిన్‌ ఓ హీరోతో అన్ని చిత్రాల్లో నటించడం అసాధ్యం. ఆ క్రెడిట్‌ జయప్రదకే దక్కింది. బాపు దర్శకత్వంలో విజయా సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌ చిత్రంలో కృష్ణ సరసన జయప్రద తొలిసారిగా నటించారు. తరువాత మనవూరి కథ సినిమాలో నటించారు. హీరో కృష్ణ , జయప్రద జంటగా తెరకెక్కిన ఈనాటి బంధం ఏ నాటిదో’ సినిమా ఘనవిజయం సాధించింది. దొంగలకు దొంగ మూవీ లో కృష్ణ, జయప్రద హుషారైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ , జయప్రద జంటగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఊరికి మొనగాడు మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.హీరో కృష్ణకు జోడీగా అత్యధిక సినిమాలలో నటించిన జయప్రద తో పాటు విజయనిర్మల , శ్రీదేవి కూడా కృష్ణ కు జోడీగా అత్యధిక సినిమాలలో నటించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాల వరకు కృష్ణ, విజయనిర్మలది తిరుగులేని జంట. అయితే కలర్‌ సినిమాల నిర్మాణం ముమ్మరం అయిన 80ల దశకంలో పాపులర్‌ జంటగా కృష్ణ, జయప్రద పేరొందారు. అప్పటికి ఒక పక్క కృష్ణ, శ్రీదేవి జంట జోరుగా సినిమాలు చేస్తున్నప్పటికీ, కృష్ణ, జయప్రద జంటను కూడా ప్రేక్షకులు ఆదరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.