సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్

Megastar Chiranjeevi Gets emotional about Krishna Demise, Chiranjeevi Gets emotional about Krishna Demise, Chiranjeevi emotional about Krishna Demise, Megastar Chiranjeevi, Krishna Demise, Tollywood Celebrities React To Superstar Krishna’s Sudden Demise, Superstar Krishna’s Sudden Demise, Krishna’s Sudden Demise, Tollywood Celebrities, Celebrities Mourn Superstar Krishnas Demise, Superstar Krishnas Demise, Celebrities Mourn, Krishnas Demise, Superstar Krishna Has Passed Away, Krishna Health Update, Krishna Health Latest Update, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishna, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, Tollywood’s Superstar, Krishna Movies, Krishna Latest Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మొదటి తరం హీరోలు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర రావు , కాంతారావు కాంబినేషన్ లో పలు సినిమాలలో నటించిన హీరో కృష్ణ , రెండవతరం హీరోలు శోభన్ బాబు , కృష్ణం రాజు కాంబినేషన్ లో నటించారు. మూడవతరం హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , రవితేజ ల కాంబినేషన్ లో కృష్ణ నటించారు. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.మాటలకు అందని విషాదం ఇదనీ , . సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదనీ , ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం అనీ , సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదంఅనీ , ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం. వీటి కలబోత కృష్ణ గారనీ , అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదనీ , తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి.అనీ , ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నా అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.