75 మిలియన్ ఫాలోవర్స్ తో సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్

Saaho Beauty Shraddha Kapoor Creates New Record on Instagram, Shraddha Kapoor Creates New Record on Instagram, New Record on Instagram, Saaho Beauty Shraddha Kapoor, Actress Shraddha Kapoor, Shraddha Kapoor Instagram, Shraddha Kapoor Instagram followers, 75 million Instagram followers, Shraddha Kapoor Has 75 million Instagram followers, 75 million, Shraddha Kapoor Latest Photos, Shraddha Kapoor Instagram Photos, Shraddha Kapoor Latest Movie, Shraddha Kapoor's Upcoming Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తీన్ పత్తి (2010 ) మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన శ్రద్ధా కపూర్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ తో శ్రద్ధాకపూర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. భేడియా మూవీ లో అతిధి పాత్రలో నటించిన శ్రద్ధాకపూర్ ప్రస్తుతం
డైరెక్టర్ లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇన్ స్టా గ్రామ్ లో 75 మిలియన్ పైగా ఫాలోవర్స్ తోరికార్డ్ క్రియేట్ చేసి , ప్రియాంక చోప్రా తరువాత అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ యాక్ట్రెస్ గా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలియా భట్ , దీపికా పడుకొనే , కత్రినా కైఫ్ లను దాటుకుని శ్రద్ధాకపూర్ ఈ రికార్డ్ ను సాధించారు . ఈ రికార్డ్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధ కపూర్ సంతోషంతో తన క్యూట్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.