వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా మూవీ తెరకెక్కుతుంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ మహేష్ బాబు అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing everyone a happy Diwali! Love, light, and happiness always ✨🙏 pic.twitter.com/QiX13ST5oH
— Mahesh Babu (@urstrulyMahesh) October 24, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార తన అద్భుతమైన డ్యాన్స్ వీడియోస్ తో అభిమానులను అలరిస్తూ ఇప్పటికే యూట్యూబ్ సెలెబ్రెటీగా, ఇన్ స్టాగ్రామ్ సెలెబ్రెటీగా పేరు తెచ్చుకొన్న విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో సితారకు దాదాపు 9 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. తన గురువు మహతి భిక్షుతో కలిసి సితార చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోని దీపావళి సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియా లో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























