రావణాసుర మూవీ రిలీజ్ డేట్

Ravanasura Movie Release Date Unveiled, Ravi Teja Getting Ready For Summer 2023, Ravanasura Release Date Announced, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Poojitha Ponnada, Daksha Nagarkar, Sudheer Varma, Ravanasura, Ravanasura Telugu movie, Ravanasura New Update, Ravanasura Telugu Movie New Update, Ravanasura Movie, Ravanasura Latest Update, Ravanasura Movie Updates, Ravanasura Telugu Movie Live Updates, Ravanasura Telugu Movie Latest News, Ravanasura Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు , సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.దీపావళి పండగ సందర్భంగా రావణాసుర కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ 2023 ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =