షిర్లే సెటియా స్మైలింగ్ ఫొటో

Shirley Setia Smiling Photo Goes Viral On Social Media, Actress Shirley Setia Smiling Photo, Shirley Setia Smiling Photo, Shirley Setia Latest Movie, Shirley Setia's Upcoming Movie, Naga Shaurya, Shirley Setia, Raadhika Sarathkumar, Annish Krishna, Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari 2022, Krishna Vrinda Vihari Telugu movie, Krishna Vrinda Vihari New Update, Krishna Vrinda Vihari Telugu Movie New Update, Krishna Vrinda Vihari Movie, Krishna Vrinda Vihari Latest Update, Krishna Vrinda Vihari Movie Updates, Krishna Vrinda Vihari Telugu Movie Live Updates, Krishna Vrinda Vihari Telugu Movie Latest News, Krishna Vrinda Vihari Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

న్యూజిల్యాండ్ సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లే సెటియా మస్కా (2020 ) మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. నికమ్మ (2022 )హిందీ మూవీ లో నటించారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన హిట్ మూవీ కృష్ణ వ్రింద విహారి తో షిర్లే టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో షిర్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య , షిర్లే ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. కృష్ణ వ్రింద విహారి మూవీ లో షిర్లే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొనడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జనవరి 2021 లో యూట్యూబ్ లో 3. 71 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ , 308 మిలియన్ వ్యూస్ తో షిర్లే రికార్డ్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ షిర్లే అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. షిర్లే తాజాగా తన స్మైలింగ్ ఫొటో ను షేర్ చేశారు. క్యూట్ గా ఉన్న షిర్లే ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.